BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgబెజవాడ వాసులకు సిఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కృష్ణానది వరదలతో ఇబ్బంది పడుతున్న కృష్ణలంక వాసులకు వరదల నుంచి రక్షణగా శాశ్వత పరిష్కారంగా రూ.125 కోట్లతో రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి జగన్ శంకుస్ధాపన చేస్తారు. కృష్ణలంక రాణీగారి తోట వద్ద నేడు ఉదయం 10:35 గంటల నుంచి 11:00 గంటల మధ్య రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అంతే కాకుండా... దుర్గగుడి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ నేపధ్యంలో బెజవాడ పోలీసులు కీలక ప్రకటన చేసారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహjagan,ycp,ap;amala akkineni;krishna river;jagan;police;good news;thota chandrasekhar;good newwzబెజవాడ వాసులకు జగన్ గుడ్ న్యూస్...!బెజవాడ వాసులకు జగన్ గుడ్ న్యూస్...!jagan,ycp,ap;amala akkineni;krishna river;jagan;police;good news;thota chandrasekhar;good newwzWed, 31 Mar 2021 09:52:17 GMTబెజవాడ వాసులకు సిఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కృష్ణానది వరదలతో ఇబ్బంది పడుతున్న కృష్ణలంక వాసులకు వరదల నుంచి రక్షణగా శాశ్వత పరిష్కారంగా రూ.125 కోట్లతో రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి జగన్ శంకుస్ధాపన చేస్తారు. కృష్ణలంక రాణీగారి తోట వద్ద నేడు ఉదయం 10:35 గంటల నుంచి 11:00 గంటల మధ్య రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు.

అంతే కాకుండా... దుర్గగుడి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ నేపధ్యంలో బెజవాడ పోలీసులు కీలక ప్రకటన చేసారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనకదుర్గమ్మ వారధి పైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు



టీడీపీపై అదిరి‌పోయే ట్వీట్టేసిన వీర్రాజు

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>