PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paritalasriram-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paritalasriram-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం అవసరం అనేది ఎంతగానో ఉంది. అయితే కొత్త నాయకత్వంను ముందుకు తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. బలమైన కుటుంబాలకు చెందిన కొంతమందిని కూడా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకుతీసుకురా లేకపోవడమనేది పార్టీని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. రాజకీయ పరిస్థితులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇబ్బందికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా సహకరించడం లేదనparitala srira,,tdp,ap;bhavana;sriram;telugu desam party;telugu;police;mla;paritala ravindra;research and analysis wing;reddy;dookudu;party;paritala sunithaశ్రీరామ్ ఒంటరిగా వెళ్తున్నారా...?శ్రీరామ్ ఒంటరిగా వెళ్తున్నారా...?paritala srira,,tdp,ap;bhavana;sriram;telugu desam party;telugu;police;mla;paritala ravindra;research and analysis wing;reddy;dookudu;party;paritala sunithaWed, 31 Mar 2021 08:00:00 GMTతెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వం అవసరం అనేది ఎంతగానో ఉంది. అయితే కొత్త నాయకత్వంను ముందుకు తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. బలమైన కుటుంబాలకు చెందిన కొంతమందిని కూడా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకుతీసుకురా లేకపోవడమనేది పార్టీని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. రాజకీయ పరిస్థితులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇబ్బందికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా సహకరించడం లేదనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.

 పరిటాల శ్రీరామ్ విషయంలో కొంతమంది దూరంగా ఉంటున్నారనే భావన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక రూపంలో ఆయనపై కేసు నమోదు చేస్తున్నారు. దీంతో పరిటాల సునీత కూడా పరిటాల శ్రీరామ్ ని బయటకు పంపడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పరిటాల శ్రీరామ్... ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు కాస్త వేగంగా మారాయి.. అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వెంకటరామిరెడ్డికి ఇచ్చిన వార్నింగ్ తో ఎమ్మెల్యే కాస్త సీరియస్ గా ఉన్నారని అందుకే పోలీసులు కూడా శ్రీరామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు.

 అయితే పరిటాల శ్రీరామ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను కలుపుకుని వెళ్లడం లేదని ప్రధానంగా జేసి దివాకర్ రెడ్డి కుటుంబాన్ని కలుపుకుని వెళ్లే విషయంలో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా జేసీ కుటుంబాన్ని ఆయన పక్కన పెడుతున్నారు అనే భావన కూడా ఉంది. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి మంచిది కాదని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.



ఏపీ అప్పుల లెక్క ఇదే... తేల్చేసిన ప్ర‌భుత్వం

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా

గుడివాడని కొడాలి గెలిపించుకుంటారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>