Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona578310a9-100b-44b6-b4b2-853339a0df9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona578310a9-100b-44b6-b4b2-853339a0df9b-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ భారతదేశంలోకి వ్యాపించిన నాటి నుంచి ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడటం ఇక ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం లాంటి ఘటనలు తెర మీదికి వచ్చాయి. ఈ క్రమంలోనే వైరస్ కారణంగా ఎంతోమంది జనాలు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వైరస్ వచ్చిన తర్వాత మనుషులు రక్త సంబంధాలు బంధాలు బంధుత్వాలు అనే అన్ని విషయాలను మరిచిపోయారు. ఇక మొదట తమ ప్రాణాలను కాపాడుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపారు. ఈ Corona;women;manu;india;telangana;district;village;woman;adilabad;coronavirusపదిరోజుల తర్వాత గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన యువతి.. అందరూ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?పదిరోజుల తర్వాత గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన యువతి.. అందరూ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?Corona;women;manu;india;telangana;district;village;woman;adilabad;coronavirusWed, 31 Mar 2021 09:30:00 GMTకరోనా వైరస్ భారతదేశంలోకి వ్యాపించిన నాటి నుంచి ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడటం ఇక ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం లాంటి ఘటనలు తెర మీదికి వచ్చాయి.  ఈ క్రమంలోనే  వైరస్ కారణంగా ఎంతోమంది జనాలు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే  వైరస్ వచ్చిన తర్వాత మనుషులు రక్త సంబంధాలు బంధాలు బంధుత్వాలు అనే అన్ని విషయాలను మరిచిపోయారు. ఇక మొదట తమ ప్రాణాలను కాపాడుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపారు.



 ఈ క్రమంలోనే రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం  వైరస్ వస్తే దూరం పెట్టిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. కరుణ వైరస్ సోకింది అన్న కారణంగా ఓ యువతిని గ్రామస్తులందరూ ఊరి బయటకు పంపించేశారు. ఇక  వైరస్ సోకిన కారణంగా ఆ యువతిని పది రోజుల వరకు ఊర్లోకి రావడానికి అసలు అంగీకరించలేదు గ్రామస్తులు. ఈ ఘటన ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సాలెగూడు కు చెందిన సొన్ దేవి అనే మహిళ ఇటీవలే  వైరస్ బారిన పడింది.



 గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమెకు ఇక అక్కడే  వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన సదరు యువతిని ఊర్లోకి వచ్చేందుకు ఊరి పెద్దలు అందరూ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇక ఊరి చివర పొలాలలో ఒక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే క్వారంటైన్ లో ఉండిపోయింది ఆ యువతి.  ఒక పది రోజుల తర్వాత ఆ యువతికి మరోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.  దీంతో ఆ యువతి గ్రామంలోకి వచ్చేందుకు ఊరి పెద్దలు అంగీకరించారు. అయితే ఇలా కరోనా వైరస్ సోకిన కారణంతో యువతిని ఒంటరిగా ఊరి బయట వదిలేయడం కలకలం సృష్టించింది.



ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా

గుడివాడని కొడాలి గెలిపించుకుంటారా?

కంచుకోటలో టీడీపీకి కష్టాలు...ఆ మాజీ మంత్రి సెట్ చేసుకుంటారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>