MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani3c492672-5a8e-4450-a384-cc93f8f101a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani3c492672-5a8e-4450-a384-cc93f8f101a3-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో నెటిజెన్ లు సెలెబ్రెటీలకు కొన్ని సార్లు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తుంటారు. అయితే చాలా వరకు నెటిజెన్ లు అడిగే ప్రశ్నలకు సెలబ్రెటీల నుండి సమాధానం ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం తమదైన స్టైల్ లో స్పందించక తప్పదు. అలాంటి అనుభవమే నటి ప్రియమణి కి ఎదురైంది. ప్రియమణి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దానికి ఆమె అభిమానులు అంతా సూపర్...చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే ఓ ఆకతాయి మాత్రం..మీ న్యూడ్ ఫోటో షేర్ చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. దానికి ప్రియమణి షాకింగ్ రిప్లై priyamani;beauty;ntr;rana;nagarjuna akkineni;abinaya;priyamani;raj;bollywood;tollywood;kollywood;television;heroine;nandamuri taraka rama raoప్రియమణి ని న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్..అలా చేస్తే పోస్ట్ చేస్తానన్న బ్యూటీ..!ప్రియమణి ని న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్..అలా చేస్తే పోస్ట్ చేస్తానన్న బ్యూటీ..!priyamani;beauty;ntr;rana;nagarjuna akkineni;abinaya;priyamani;raj;bollywood;tollywood;kollywood;television;heroine;nandamuri taraka rama raoWed, 31 Mar 2021 16:49:18 GMTసోషల్ మీడియాలో నెటిజెన్ లు సెలెబ్రెటీలకు కొన్ని సార్లు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తుంటారు. అయితే చాలా వరకు నెటిజెన్ లు అడిగే ప్రశ్నలకు సెలబ్రెటీల నుండి సమాధానం ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం తమదైన స్టైల్ లో స్పందించక తప్పదు. అలాంటి అనుభవమే నటి ప్రియమణి కి ఎదురైంది. ప్రియమణి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దానికి ఆమె అభిమానులు అంతా సూపర్...చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే ఓ ఆకతాయి మాత్రం..మీ న్యూడ్ ఫోటో షేర్ చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. దానికి ప్రియమణి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ముందు మీ అమ్మను..లేదంటే సిస్టర్ ను అయినా ఫోటో అడిగి షేర్ చేయండి. ఆ తరవాత నేను చేస్తాను అంటూ ప్రియమణి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇక ప్రియమణి సమాధానంతో నెటిజెన్ కు చెంప చెల్లుమనిపించినంత పనైంది. వెంటనే క్షమాపణలు అడిగాడు. ప్రియమణి రిప్లై కు ఇతర నెటిజన్లు చాలా బాగా బుద్ధి చెప్పారంటూ రిప్లై ఇచ్చారు. 

ఇదిలా ఉండగా ప్రియమణి ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరవాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం అభినయం ఉన్న ప్రియమణి టాలీవుడ్ తో పాటు  కోలీవుడ్ మరియు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంది. ప్రియమణి హీరోయిన్ గా నటించిన పరుతి వీణన్ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ జాతీయ నటి అవార్డు దక్కింది. ఇక టాలీవుడ్ లో నాగార్జున ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను ప్రియమణి సత్తా చాటింది. ఇక 2017 లో ప్రియమణి రాజ్ ను వివాహం చేసుకుంది. ప్రస్తతం టీవీ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అంతే కాకుండా రానా హీరోగా వస్తున్న విరటపర్వం సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తోంది.



జగన్ అందుకే ఆ వ్యవస్థ తెచ్చారు: శ్రీలక్ష్మి

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>