MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/fans-comments-on-megastar-hit-combo1f5d1da2-0865-4470-841a-d773914ae435-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/fans-comments-on-megastar-hit-combo1f5d1da2-0865-4470-841a-d773914ae435-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా " ఆచార్య ". ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడడానికి సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చిరు మరియు మణిశర్మల కాంబో అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.tollywood news;view;chiranjeevi;shiva;geetha;indra;koratala siva;mani sharma;prasad;cinema;sangeetha;twitter;blockbuster hit;lord siva;ramajogayya sastryమెగాస్టార్ హిట్ కాంబో పై ఫ్యాన్స్ కామెంట్స్..!!మెగాస్టార్ హిట్ కాంబో పై ఫ్యాన్స్ కామెంట్స్..!!tollywood news;view;chiranjeevi;shiva;geetha;indra;koratala siva;mani sharma;prasad;cinema;sangeetha;twitter;blockbuster hit;lord siva;ramajogayya sastryWed, 31 Mar 2021 18:26:55 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా " ఆచార్య ". ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడడానికి సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చిరు మరియు మణిశర్మల కాంబో అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

అంతే కాకుండా కొరటాల శివ ఇంతవరకు దర్శకత్వం వహించిన సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే వాడు అయితే " ఆచార్య " సినిమాకు మాత్రం మణిశర్మ ను సంగీత దర్శకునిగా తీసుకోవడంతో చాలా ఏళ్ళ తరువాత చిరు-మణి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు సెట్టయ్యాయి. దీనితో ఈ మ్యాజికల్ కాంబో నుంచి సాంగ్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూసారు. కాగా ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. తాజాగా ఆచార్య సినిమా నుండి మొదటి సింగిల్ " లాహే లాహే " అనే లిరికల్ సంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట జానపద నేపథ్యంలో సాగుతూ మంచి మొలోడి సాంగ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి అద్బుతమైన లిరిక్స్ ను అందించగా మణి శర్మ లిరిక్స్ కు తగ్గట్టుగా బాణీలను సమకూర్చి చిరు గ్రేస్ కి తగ్గట్టుగా కంపోజ్ చేసిన ఈ బిట్ మళ్ళీ పాత రోజులను గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలన వ్యూస్ ను నమోదు చేస్తూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ పాట విన్న మెగా అభిమానులు చిరు-మణి కాంబినేషన్ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కొందరు "ఇంద్ర సినిమాలోని "భం భం భోళే " సాంగ్ గుర్తుకు వస్తుందని.. కామెంట్స్ చేస్తే మరికొందరు బాస్ డాన్సులలో ఏమాత్రం గ్రెస్ తగ్గలేదు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి మొదటి సాంగ్ కే ఫ్యాన్స్ నుండి విశేష స్పందన వస్తుండడంతో ఇక రాబోయే సాంగ్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా మే 13 విడుదల కానుంది.

" style="height: 898px;">
" style="height: 873px;">




ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?

వకీల్ సాబ్ ఓవర్ సీస్ లో ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుందంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>