Viralkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/vaduvu-8cfa2b17-f819-4733-9a7f-beb98535cd40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/vaduvu-8cfa2b17-f819-4733-9a7f-beb98535cd40-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారతీయ సంప్రదాయాలలో పెళ్లికి పెద్దపీట వేస్తారు. పెళ్లి చూపుల కార్యక్రమం మొదలైనప్పటి నుంచి అప్పగింతల వరకు ప్రతి కార్యం ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నప్పటికీ ఆచార వ్యవహారాలను మాత్రం అదేవిధంగా పాటిస్తున్నారు.సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో వధువు తన తల్లిదండ్రుల్ని, బంధువులను వదిలి పరిచయం లేని వ్యక్తి ఇంటికి వెళ్లాలంటే ఎంతో బాధపడుతూ కన్నీరుమున్నీరు కావడం చూస్తూనే ఉన్నాం. కానీ తvaduvu;tara;kanna lakshminarayana;television;marriage;car;interview;husband;murder.;ghee;allu sneha;bengali;santoshamఅప్పగింతల సమయంలో ఈ వధువు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..?అప్పగింతల సమయంలో ఈ వధువు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..?vaduvu;tara;kanna lakshminarayana;television;marriage;car;interview;husband;murder.;ghee;allu sneha;bengali;santoshamWed, 31 Mar 2021 10:00:00 GMTపెళ్లి చూపుల కార్యక్రమం మొదలైనప్పటి నుంచి అప్పగింతల వరకు ప్రతి కార్యం ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నప్పటికీ ఆచార వ్యవహారాలను మాత్రం అదేవిధంగా పాటిస్తున్నారు.సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో వధువు తన తల్లిదండ్రుల్ని, బంధువులను వదిలి పరిచయం లేని వ్యక్తి ఇంటికి వెళ్లాలంటే ఎంతో బాధపడుతూ కన్నీరుమున్నీరు కావడం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ వధువు అప్పగింతల సమయంలో తాను చేసిన పనిని చూసి బంధువులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అప్పగింతల సమయంలో వధువు చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోల్‌కతాకు చెందిన 28 ఏళ్ల స్నేహా సింఘీ, 29 ఏళ్ల సౌగాత్ ఉపాధ్యాయను ఈమధ్యే పెళ్లి చేసుకుంది. తర్వాత విదాయీ(బెంగాలీ భాషలో అప్పగింతలు)భర్త కన్నా ముందుగా తానే ముందడుగు వేసి తన అత్తారింటికి వెళ్ళిన ఘటన అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.పెళ్ళి తర్వాత అప్పగింతల సమయానికి ఎంతో అందంగా ముస్తాబు చేసిన కారులో తన భర్తను పక్కన కూర్చోబెట్టుకుని తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ అత్తారింటికి వెళ్ళిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా అత్తారింటికి ఏడుస్తూ వెళ్లి వధువు ఈ విధంగా సంతోషంగా కారు నడుపుతూ వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

పెళ్లి తర్వాతఈ విషయం గురించి ఓ టీవీ ఛానల్ వధువును ఇంటర్వ్యూలో.అడగగా అందుకు ఆమె ఈ విధంగా అత్తారింటికి వెళ్లాలని పెళ్ళికి నెల ముందే ఈ విధంగా ప్లాన్ చేశామని, అందుకు ఆమె భర్త కూడా చాలా బాగుంది ట్రై చేద్దామని ప్రోత్సహించినట్లు తెలిపారు. అయితే వివాహం తర్వాత ఈ విషయాన్ని నేను మర్చిపోయాను. ప్యాసింజర్ సీట్లో కూర్చోగానే తనే విషయాన్ని గుర్తు చేశాడంటూ స్నేహ తెలిపింది.ఆ విధంగా కారు నడుపుతూ అత్తారింటికి వెళ్లడం తనకెంతో సంతోషాన్ని కలిగించింది అంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన సదరు నెటిజన్లు ఆమె ఒక ట్రెండ్ సెట్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు ఎంతో మందికి ఆదర్శం అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.


టీడీపీపై అదిరి‌పోయే ట్వీట్టేసిన వీర్రాజు

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>