HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/avalintha-hart-good-bad499c73b6-1d13-4be2-aaa1-1b25f2c03d95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/avalintha-hart-good-bad499c73b6-1d13-4be2-aaa1-1b25f2c03d95-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరికి నిద్ర వచ్చే ముందు ఆవలింతలు రావడం సహజం.. అలా ఆవలింతలు రావడం వల్ల ముంచుకొస్తున్న నిద్రకు సంకేతం. మరి నిద్ర తాలూకా సంకేతాలు లేకుండా ఆవలింతలు వస్తే, కొంచెం ఆలోచించాల్సిందే అంటున్నారు హార్ట్ స్పెషలిస్ట్ లు . ఆవలింతలు రావడం వలన గుండెకు మంచిదేనా.. కాదా అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.AVALINTHA HART,GOOD,BAD;roshan;heart;tumor;doctor;oxygenఎక్కువగా ఆవలింతలు రావడం వలన.. గుండెకు మంచిదా..కాదా..?ఎక్కువగా ఆవలింతలు రావడం వలన.. గుండెకు మంచిదా..కాదా..?AVALINTHA HART,GOOD,BAD;roshan;heart;tumor;doctor;oxygenWed, 31 Mar 2021 11:40:00 GMT
ప్రతి ఒక్కరికి నిద్ర వచ్చే ముందు ఆవలింతలు రావడం సహజం.. అలా ఆవలింతలు రావడం వల్ల ముంచుకొస్తున్న నిద్రకు సంకేతం.  మరి నిద్ర తాలూకా సంకేతాలు లేకుండా ఆవలింతలు వస్తే,  కొంచెం ఆలోచించాల్సిందే అంటున్నారు హార్ట్ స్పెషలిస్ట్ లు . ఆవలింతలు రావడం వలన గుండెకు మంచిదేనా.. కాదా అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 గుండెపోటు అనేది  నిమిషాల్లో మనిషిని నిలువునా కుప్ప కూలేల చేస్తుంది. అప్పటివరకు మనతో ఉన్నటువంటి మనిషి ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు. అంతేకాకుండా ఒక్కోసారి వైద్యుల పర్యవేక్షణలో శస్త్ర చికిత్స చేయించుకోవడం వలన ఆయుష్షు పెరుగుతుంది. అయితే కొన్ని లక్షణాలను  గుండెపోటుకు సంకేతాలు అని చెప్పవచ్చు. వాటిని ఆశ్రద్ధ చేయక, డాక్టర్ కి చూపించుకోవడం తక్షణ కర్తవ్యం. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు రక్త ప్రసారం నిరోధించబడుతుంది. ఈ ఆక్సిజన్ రవాణా లో అంతరాయం కలిగిస్తుంది.

ఇలా రావడం వలన గుండె కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు గుండె సమస్యకు  సంకేతాలుగా చెప్పవచ్చు. అంతే కాకుండా మరికొన్ని సంకేతాలు మనల్ని అనుమానానికి గురిచేస్తాయి. అందులో ఒకటి మితిమీరిన ఆవలింతలు. వైద్య ప్రపంచం లో ఒక రహస్యం. దీనిని డీకోడ్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ శాస్త్రవేత్తలు పెద్దగా విజయం సాధించలేదు. కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడుకు శీతలీకరణ చేయడానికి ఆవలింత సాయపడుతుందని తెలుసుకున్నారు.

అయితే మితిమీరిన ఆవలింత అనేది వాగస్ నాటికి సంబంధించినదని గుండె వైద్యులు చెబుతున్నారు.ఇది మెదడు దిగువ నుండి గుండె నుండి ఉదర భాగం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో గుండె చుట్టూ రక్తస్రావం అధికంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తులు ఎక్కువగా ఆవలిస్తారు ఇది గుండె నొప్పి సంకేతంగా చెప్పుకోవచ్చు.

ఆవలింత గుండెపోటు లేదా స్ట్రోక్ తో మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది. అనేక ఇతర ఆరోగ్య పరిస్థితులకు కూడా కారణమవుతాయి.
బ్రెయిన్ ట్యూమర్, మూర్ఛ, మల్టిపుల్ క్లీన్ రోషన్, కాలేయ వైఫల్యానికి గల వాటికి ఆవలింప వస్తుందని వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు.ఒకవేళ మీకు కూడా ఆవలింపు అధికంగా రావడం మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.





జగన్ ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందే...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>