PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka5e3eaa5b-523a-4fe8-bc05-f8a640474b33-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka5e3eaa5b-523a-4fe8-bc05-f8a640474b33-415x250-IndiaHerald.jpgగత కొన్ని నెలలుగా సంచలనంగా మారిన ఘటన కర్ణాటక లో మంత్రి సీడి రాసలీలలు కేసు రోజుకో విధంగా మలుపులు తిరుగుతుంది. అజ్ఞాతం లోకి ఉన్న యువతి రోజుకో వీడియోను విడుదల చేస్తూ వచ్చింది.ఎట్టకేలకు ఈ కేసులో పురోగతి కనిపిస్తోంది.28 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న యువతి మంగళవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి కోర్టులో హాజరవుతుందని ఆమె న్యాయవాది జగదీశ్‌ చెప్పడంతో ఏసీఎంఎం కోర్టు ఎదుట మీడిkarnataka;krishna;tiru;karnataka - bengaluru;police;media;cm;court;lawyer;minister;chatting;officeరాసలీలలు సీడి కేసులో యువతి కోర్టుకు వచ్చింది.. ఏమైందంటే ?రాసలీలలు సీడి కేసులో యువతి కోర్టుకు వచ్చింది.. ఏమైందంటే ?karnataka;krishna;tiru;karnataka - bengaluru;police;media;cm;court;lawyer;minister;chatting;officeWed, 31 Mar 2021 12:00:00 GMTగత కొన్ని నెలలుగా సంచలనంగా మారిన ఘటన కర్ణాటక లో మంత్రి సీడి రాసలీలలు కేసు రోజుకో విధంగా మలుపులు తిరుగుతుంది. అజ్ఞాతం లోకి ఉన్న యువతి రోజుకో వీడియోను విడుదల చేస్తూ వచ్చింది.ఎట్టకేలకు ఈ కేసులో పురోగతి కనిపిస్తోంది.28 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న యువతి మంగళవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి కోర్టులో హాజరవుతుందని ఆమె న్యాయవాది జగదీశ్‌ చెప్పడంతో ఏసీఎంఎం కోర్టు ఎదుట మీడియా, పోలీసులు ఎదరు చూశారు.


భారీ బందోబస్తు నడుమ యువతిని కోర్టులో ప్రవేశపెట్టారు.బాధిత యువతికి సిట్‌పై నమ్మకం లేదని, అంతేకాకుండా ఆమెకు ప్రాణభయం ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఎదుటే వాంగ్మూలం ఇచ్చేలా అనుమతివ్వాలని కోర్టుకు విన్నవించగా జడ్జి బాలగోపాల్‌ కృష్ణ ఆమోదించారు. దీంతో న్యాయమూర్తి ఎదుట యువతి హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది.యువతి అత్యంత రహస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు వసంతనగరలోని గురునానక్‌ భవన్‌లో ఉన్న ఏసీఎంఎం కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక కోర్టుకి చేరుకుంది. సుమారు రెండు గంటల పాటు జడ్జి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్‌ చేశారు.


అక్కడ ఒక స్టెనోగ్రాఫర్‌ మాత్రమే ఉన్నారు. ఆ తరువాత కోర్టు అనుమతితో సిట్‌ పోలీసులు యువతిని ఆధీనంలోకి తీసుకుని తమ ఆఫీసుకు తరలించారు.మంగళవారం రాత్రి వరకు సిట్‌ ఆమెను విచారించి, మళ్లీ బుధవారం విచారణకు రావాలని పంపించివేసింది. అయితే అన్న మాట ప్రకారం యువతిని కోర్టులో హాజరు పరిచాము.. ఇక ఎంటో పోలీసులు విచారణ చేపట్టాలని బాధిత యువతి తరపున లాయరు అన్నారు.నన్ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు. రమేశ్‌ బలమైన నాయకుడు కావడంతో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను ఆయన బెదిరించడంతో భయపడి దాక్కున్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడిని కూడా రమేశ్‌ ఒత్తిడి చేస్తున్నారు. నా కుటుబానికి రక్షణ కల్పించాలి' అని యువతి కోరినట్లు సమాచారం. అలాగే తనకు రమేశ్‌ ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫోటోలు, చేసిన చాటింగ్, వీడియో, మొబైల్‌ సందేశాల తదితర సాక్ష్యాలను సిట్‌కు అందించింది.జార్కిహొళి మంగళవారం బెళగావిలో ఉండగా, అక్కడి ఉప ఎన్నిక నామినేషన్ల కోసం సీఎం యడియూరప్ప కూడా వచ్చారు. కానీ జార్కిహొళి సీఎంను కలవలేదు.



జగన్ ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందే...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>