MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-e0514faf-9d31-48e2-a35c-4c32d50b2175-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-e0514faf-9d31-48e2-a35c-4c32d50b2175-415x250-IndiaHerald.jpgగత సంవత్సరం లాక్ డౌన్ తో సినిమా ధియేటర్లు మూత పడిపోవడంతో సినిమాల రిలీజ్ సుమారు 9 నెలలు ఆగిపోవడంతో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు అన్నీ ఇప్పుడు వరసపెట్టి క్యూ కడుతున్నాయి. వారానికి ఏకంగా నాలుగు సినిమాలకు పైగా విడుదల అవుతున్న పరిస్థితులలో చాల సినిమాలు రెండవ వారం చూడకుండానే లేపేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో ఈవారం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ విడుదల అవుతోంది. సంక్రాంతి సీజన్ నుండి సినిమా కలక్షన్స్ పెరగడంతో నాగార్జున మూవీతో ఈసంవత్సరం టాప్ హీరోల సమ్మర్ రేస్ మొదలవుతోంది. కరోనా కేసుల భయాలను కూడ పక్కకుపెట్టnagarjuna;;gopichand;nagarjuna akkineni;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;tamil;king;raju gari gadhi;karthik siva kumar;hero;vegetable market;nithin reddy;sultan;net flixనాగార్జునకు పెరిగిపోతున్న టెన్షన్ !నాగార్జునకు పెరిగిపోతున్న టెన్షన్ !nagarjuna;;gopichand;nagarjuna akkineni;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;tamil;king;raju gari gadhi;karthik siva kumar;hero;vegetable market;nithin reddy;sultan;net flixWed, 31 Mar 2021 09:00:00 GMTగత సంవత్సరం లాక్ డౌన్ తో సినిమా ధియేటర్లు మూత పడిపోవడంతో సినిమాల రిలీజ్ సుమారు 9 నెలలు ఆగిపోవడంతో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు అన్నీ ఇప్పుడు వరసపెట్టి క్యూ కడుతున్నాయి. వారానికి ఏకంగా నాలుగు సినిమాలకు పైగా విడుదల అవుతున్న పరిస్థితులలో చాల సినిమాలు రెండవ వారం చూడకుండానే లేపేస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఈవారం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ విడుదల అవుతోంది. సంక్రాంతి సీజన్ నుండి సినిమా కలక్షన్స్ పెరగడంతో నాగార్జున మూవీతో ఈసంవత్సరం టాప్ హీరోల సమ్మర్ రేస్ మొదలవుతోంది. కరోనా కేసుల భయాలను కూడ పక్కకుపెట్టి కొంతవరకు నితిన్ ‘రంగ్ దే’ నిలబడినప్పటికీ ఈమూవీ బ్రేక్ ఈవెన్ కు రావాలి అంటే ఇంకా చాల కలెక్ట్ చేయవలసి ఉంది.


‘రంగ్ దే’ హవాకు బ్రేక్ ఇచ్చి తన హవా ను మొదలుపెట్టాలని నాగార్జున తన వైల్డ్ డాగ్ విషయంలో చాల గట్టిగానే ప్రమోట్ చేసాడు. వాస్తవానికి ఈమూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి ఆ సంస్థ చాల మంచి మొత్తాన్ని ఆఫర్ చేసింది అని టాక్. అయితే నాగ్ ఈ ఆఫర్ విషయంలో ఈమూవీ నిర్మాతలు ఒప్పుకోకుండా ఒత్తిడి చేసి ఈమూవీని ధియేటర్లలో విడుదల అయ్యేలా ఒత్తిడి చేసి ఒప్పించాడు అని అంటారు.


అయితే ప్రస్తుతం నాగ్ మ్యానియా పెద్దగా లేదు. కొంతకాలంగా నాగార్జున నటించిన సినిమాలు అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవుతున్నాయి. ‘మన్మధుడు-2’ ‘ఆఫీసర్’ ‘రాజుగారి గది-2’  సినిమాలు అన్నీ ఫ్లాపులుగా మారాయి. దీనికితోడు నాగార్జున సినిమాలకు మంచి ఓపెనింగ్స్ కూడ రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో వైల్డ్ డాగ్ కు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే బాధ్యత నాగ్ పై పడింది. ఈమూవీకి పోటీగా విడుదల అవుతుంది అనుకున్న గోపీచంద్ ‘సిటీమార్’ మూవీ విడుదల కావడంలేదు. కేవలం తమిళ హీరో కార్తి ‘సుల్తాన్’ మూవీ మాత్రమే నాగ్ మూవీతో పోటీ పడుతోంది. ఈ పరిస్థితులలో కూడ నాగార్జున సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాకపోతే అతడి మార్కెట్ మరింత పడిపోయే ఆస్కారం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  





పదిరోజుల తర్వాత గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన యువతి.. అందరూ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా

గుడివాడని కొడాలి గెలిపించుకుంటారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>