Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rangastalam0330e5d3-ba5b-48ec-ba77-db502e050af3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rangastalam0330e5d3-ba5b-48ec-ba77-db502e050af3-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించాలి అంటే ముందుగా ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటారు దర్శక నిర్మాతలు. ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు ద్వారా నటీనటుల ఎంపిక జరుగుతుంది అనే సంగతి మనకు తెలిసినదే.ముఖ్యంగా హీరో హీరోయిన్ల ఎంపిక విషయంలో దర్శకనిర్మాతలు లుక్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా లుక్ టెస్ట్ లో ఆ పాత్రకు హీరోయిన్ సరిపోలేదు అంటే ఖచ్చితంగా వారి స్థానంలో వేరే వారిని సంప్రదించడం సర్వసాధారణంగా ఇండస్ట్రీ లో జరిగే విషయమే. కథ వినగానే దర్శకనిర్మాతలు ఒకరు అని rangastalam;venkatesh;anoushka;govinda;kumaar;shruti;shruti haasan;suresh;geetha;govi;kajal aggarwal;keerthi suresh;kirti;omkar;rakul preet singh;rashmika mandanna;samantha;savitri;srikanth;srikanth addala;sruthi;sukumar;tamannaah bhatia;cinema;kanna lakshminarayana;jersey;car;hindi;industry;ohmkar;hero;heroine;mahanati;savithri 1;narappa;chitramఈ సినిమాలో నటించడానికి ముందుగా అనుకున్న హీరోయిన్లు వీళ్లు కాదు.. మరెవరో తెలుసా..?ఈ సినిమాలో నటించడానికి ముందుగా అనుకున్న హీరోయిన్లు వీళ్లు కాదు.. మరెవరో తెలుసా..?rangastalam;venkatesh;anoushka;govinda;kumaar;shruti;shruti haasan;suresh;geetha;govi;kajal aggarwal;keerthi suresh;kirti;omkar;rakul preet singh;rashmika mandanna;samantha;savitri;srikanth;srikanth addala;sruthi;sukumar;tamannaah bhatia;cinema;kanna lakshminarayana;jersey;car;hindi;industry;ohmkar;hero;heroine;mahanati;savithri 1;narappa;chitramWed, 31 Mar 2021 06:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించాలి అంటే ముందుగా ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటారు దర్శక నిర్మాతలు. ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు ద్వారా నటీనటుల ఎంపిక జరుగుతుంది అనే సంగతి మనకు తెలిసినదే.ముఖ్యంగా హీరో హీరోయిన్ల ఎంపిక విషయంలో దర్శకనిర్మాతలు లుక్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా లుక్ టెస్ట్ లో ఆ పాత్రకు హీరోయిన్ సరిపోలేదు అంటే ఖచ్చితంగా వారి స్థానంలో వేరే వారిని సంప్రదించడం సర్వసాధారణంగా ఇండస్ట్రీ లో జరిగే విషయమే. కథ వినగానే దర్శకనిర్మాతలు ఒకరు అని భావిస్తే సినిమా ఫైనల్ అయ్యేలోపు ఆ పాత్రలో మరొకరికి అవకాశం వస్తుంది.ఈ విధంగా చాలా సినిమాలలో ముందుగా హీరోయిన్లను అనుకున్నది ఒకరైతే ఆ పాత్రలో మరొక హీరోయిన్ లు నటించారు. ఈ విధంగా కొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చి కోల్పోయిన సినిమాలు, హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం...

1) రంగస్థలం:
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సమంత కన్నా ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట దర్శకుడు కానీ చివరికి సమంతను ఫైనల్ చేశారు.

2) నారప్ప:
వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ అనుష్క అని భావించారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం ప్రియమణికి దక్కింది.

3) రాజు గారి గది 3:
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ముందుగా తమన్నాను భావించారు దర్శకుడు ఓంకార్.చివరకు ఈ సినిమాలో అవికాగోర్ హీరోయిన్ పాత్రలో నటించారు.

4) జెర్సీ (హిందీ):
జెర్సీ హిందీ వెర్షన్ లో నటించడం కోసం ముందుగా దర్శకులు రష్మికను అనుకున్నారు. కానీ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయింది.

5) గీత గోవిందం:
ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కన్నా ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు. కానీ రష్మిక ఫైనల్ అయింది.

6) మహానటి:
సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించడం కోసం ముందుగా ఈ పాత్రలో నిత్యమీనన్ ను అనుకున్నారు. కానీ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

7) బిజినెస్ మెన్:
ఈ సినిమాలో ముందుగా శృతి హాసన్ ని అనుకోగా, ఫైనల్ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రలో నటించారు.

8) రెబల్:
ఈ సినిమాలో నటించడానికి ముందుగా అనుష్కని భావించారు. కానీ ఈ సినిమాలో తమన్నా ఫైనల్ అయ్యారు.



హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా

గుడివాడని కొడాలి గెలిపించుకుంటారా?

కంచుకోటలో టీడీపీకి కష్టాలు...ఆ మాజీ మంత్రి సెట్ చేసుకుంటారా?

మహేష్ బాబు వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..?

బెజవాడ రాజకీయాలు వేడెక్కిస్తున్న కేశినేని కుమార్తె....

జూనియర్ చిరంజీవి ఆగటం లేదుగా.. ఇప్పుడు మరోసారి..?

సినిమాలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించిన హీరోయిన్లు వీళ్ళే..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>