PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-pranalaku-ktr-nundi-ponchi-unna-muppucfac32cf-eb21-44a2-a08b-9ca406252e79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-pranalaku-ktr-nundi-ponchi-unna-muppucfac32cf-eb21-44a2-a08b-9ca406252e79-415x250-IndiaHerald.jpgఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాలు కాస్త టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి అనే భావన ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించలేకపోయింది. గెలుస్తుందా లేదా అనే వరకు కూడా పరిస్థితి వెళ్లింది అనే సంగతి అందరికీ తెలిసినదే. ఇక పార్టీలో ఇప్పుడు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు పని చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా చాలామందిkcr,ktr,trs;kcr;ktr;bhavana;district;minister;party;mantraకెసిఆర్ వద్దంటున్నా... కేటిఅర్ కావాలంటున్నారా...?కెసిఆర్ వద్దంటున్నా... కేటిఅర్ కావాలంటున్నారా...?kcr,ktr,trs;kcr;ktr;bhavana;district;minister;party;mantraWed, 31 Mar 2021 09:10:00 GMTఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాలు కాస్త టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి అనే భావన ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించలేకపోయింది. గెలుస్తుందా లేదా అనే వరకు కూడా పరిస్థితి వెళ్లింది అనే సంగతి అందరికీ తెలిసినదే. ఇక పార్టీలో ఇప్పుడు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో చాలామంది నాయకులు పని చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో సమూల మార్పుల కోసం సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే జిల్లాలలో ఉన్న ఇన్చార్జి మంత్రులను కూడా ఆయన మార్చే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇన్చార్జి మంత్రులు పార్టీ కోసం సమర్థవంతంగా పని చేయడం లేదనే భావన సీఎం కేసీఆర్ లో ఎక్కువగా ఉంది. కొంతమంది మంత్రులు కూడా ఇతర పార్టీలకు సహకరిస్తున్నారని భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో చాలామంది ముందుకు రావడం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

అందుకే కొంతమంది ని పక్కన పెట్టడానికి ఆయన ఇప్పటికే మార్గం కూడా సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. పార్టీలతో కీలక సమావేశం నిర్వహించి కొంతమంది మంత్రులను పక్కన పెట్టడానికి కూడా సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ కొన్ని కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని... కొంతమంది మంత్రుల విషయంలో ఆయన వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఈ విషయంలో కేటీఆర్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



పదిరోజుల తర్వాత గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన యువతి.. అందరూ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా

గుడివాడని కొడాలి గెలిపించుకుంటారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>