Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/-ipl-lo-kotha-rules-ika-dhana-dhan9e422508-52bb-42b7-825d-673310ec7336-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/-ipl-lo-kotha-rules-ika-dhana-dhan9e422508-52bb-42b7-825d-673310ec7336-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. గత ఏడాది వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి చివరికి ఇక ఈ ఏడాది చివర్లో ఐ.పి.ఎల్ జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం బీసీసీఐ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఐపిఎల్ నిర్వహణ కోసం కసరత్తులు ప్రారంభించగా ఇక ఏప్రిల్ 9వ తేదీ నుంచి అనుకున్న సమయానికి ఐపీఎల్ ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 9 అంటే మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ఇక ఎప్పుడెప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అవుIpl;cricket;bcci;indianఐపీఎల్ లో కొత్త రూల్స్.. ఇక ధనాధన్ ఫటాఫట్..?ఐపీఎల్ లో కొత్త రూల్స్.. ఇక ధనాధన్ ఫటాఫట్..?Ipl;cricket;bcci;indianWed, 31 Mar 2021 10:00:00 GMTభారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. గత ఏడాది  వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి చివరికి ఇక ఈ ఏడాది చివర్లో ఐ.పి.ఎల్ జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం బీసీసీఐ  కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఐపిఎల్ నిర్వహణ కోసం కసరత్తులు ప్రారంభించగా ఇక ఏప్రిల్ 9వ తేదీ నుంచి అనుకున్న సమయానికి ఐపీఎల్ ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 9 అంటే మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో  ఇక ఎప్పుడెప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అవుతుందా అని అటు ప్రేక్షకులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.



 ఈ క్రమంలోనే అటు అన్ని జట్లు కూడా ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.  అయితే ఐపీఎల్ నిర్వహణ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది బిసిసిఐ. ఇప్పటికే ఆటగాళ్లందరూ అందరినీ క్వారంటైన్  లో ఉంచుతూ బీసీసీఐ వరుసగా మ్యాచ్ లు నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఇప్పటికే ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. అంతేకాదు ఈ ఐపీఎల్ లో ఇక బిసిసిఐ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది అని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు ఇది నిజమే అన్నది అర్థమవుతుంది



 ఏప్రిల్ 9వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఐపీఎల్ సీజన్ కోసం బిసిసిఐ కొత్త నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇకపై ఒక్కో ఇన్నింగ్స్ 90 నిమిషాల్లో ముగించాలి అని అటు బిసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం 85 నిమిషాలపాటు ఆడటానికి సమయం అయితే మిగిలిన ఐదు నిమిషాలు స్ట్రాటజిక్ టైం అవుట్ గా ఆటగాళ్లకు సమయం కేటాయించనున్నారట. ఈ లెక్కన చూసుకుంటే గంటకు 14.1 ఓవర్లు వేయాలి అంతేకాకుండా ఫీల్డ్ అంపైర్ కు సాఫ్ట్ సిగ్నల్ లేదు ఇక షార్ట్ రన్ కూడా థర్డ్ ఎంపైర్ డిసైడ్ చేసే నిబంధనలు రూపొందించారు. ఇక ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా ఫ్రాంచైజీలు పంపినట్లు తెలుస్తోంది.



టీడీపీపై అదిరి‌పోయే ట్వీట్టేసిన వీర్రాజు

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>