BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-cfa0167b-561e-403a-aef5-484bbb3dbdb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news-cfa0167b-561e-403a-aef5-484bbb3dbdb2-415x250-IndiaHerald.jpgభారత్ వైమానిక దళం తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. వైమానిక దళం లో రాఫెల్ యుద్ద విమానాల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందువల్ల మరో మూడు రాఫెల్ యుద్ద విమానాలను భారత్ కు తీసుకోచ్చేందుకు ఒప్పందం ప్రకారం భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్‌ చేరుకుంది. ఫైటర్‌ జెట్లు ఇవాళ రాత్రి 7 గంటల వరకు ఫ్రాన్స్‌ నుంచి నేరుగా గుజరాత్‌కు చేరున్నాయి. భారత్, ఫ్రాన్స్ దేశాల మద్య 2016 సెప్టెంబర్ లో ఈ యుద్ద విమానాల కోసం రూ.59 కోట్ల ఒప్పందం కుదిరింది. మొదటి విడతలో ఫ్రెంచ్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌ ఐదు యుద్ధ విమానాలను సరఫరా latest news;india;france;september;letter;lieభారత్ కు మరో మూడు రాఫెల్ జెట్స్ ..బలం పెంచుకున్న వాయు దళం..!!భారత్ కు మరో మూడు రాఫెల్ జెట్స్ ..బలం పెంచుకున్న వాయు దళం..!!latest news;india;france;september;letter;lieWed, 31 Mar 2021 12:38:05 GMT భారత్ వైమానిక దళం తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. వైమానిక దళం లో రాఫెల్ యుద్ద విమానాల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందువల్ల మరో మూడు రాఫెల్ యుద్ద విమానాలను భారత్ కు తీసుకోచ్చేందుకు ఒప్పందం ప్రకారం భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్‌ చేరుకుంది. ఫైటర్‌ జెట్లు ఇవాళ రాత్రి 7 గంటల వరకు ఫ్రాన్స్‌ నుంచి నేరుగా గుజరాత్‌కు చేరున్నాయి. భారత్, ఫ్రాన్స్ దేశాల మద్య 2016 సెప్టెంబర్ లో ఈ యుద్ద విమానాల కోసం  రూ.59 కోట్ల ఒప్పందం కుదిరింది. మొదటి విడతలో ఫ్రెంచ్‌ కంపెనీ డసాల్ట్‌ ఏవియేషన్‌ ఐదు యుద్ధ విమానాలను సరఫరా చేయగా.. గతేడాది జూలై 28న దేశానికి చేరుకున్నాయి.  
 .

 ఇప్పటికే పలు దఫాలలో 11 యద్ధ విమానాలు భారత్‌కు చేరగా.. వాటిని భారత వైమానిక దళం గోల్డెన్‌ ఆరోస్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాఫెల్‌ యుద్ధ విమానాలను లడఖ్‌ సరిహద్దులో మోహరించారు. ఇక నేడు మరో మూడు రాఫెల్ యుద్ద విమానాల రాకతో గోల్డెన్‌ ఆరోస్‌ స్క్వాడ్రన్‌ బలం 14కు చేరుకోనుండగా.. భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.   ..



విశాఖలో మానవ మృగం...!

మరణానంతరం ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్న నటుడు...!

శిల్పా శెట్టికి తెలుగులో అదిరిపోయే కం బ్యాక్.. రెండు బడా సినిమాల్లో

సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా చేస్తారా..?

ఈ టాలీవడ్ నటులు మంచి క్రీడాకారులనే విషయం మీకు తెలుసా.?

బన్నీ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది.. ఈ కోపాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసా..??

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>