PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal-hasan-feel-dissatisfaction-about-politics-a1da31bf-bf9f-4891-8d14-0d6f7b60808a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal-hasan-feel-dissatisfaction-about-politics-a1da31bf-bf9f-4891-8d14-0d6f7b60808a-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ విశ్వ నటుడు. ఆయన నటనను మెచ్చని వారు ఎవరూ ఉండరు. ఏ పాత్రలోనైనా అవలీలగా ప్రవేశించి జనాలకు రక్తి కట్టించడం కమల్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇక నటుడుగా ఉంటూనే కమల్ హాసన్ సామాజిక అంశాల పట్ల కూడా చాలా ఆసక్తిని కనబరుస్తారు. ;kamal hassan;jeevitha rajaseskhar;tara;vidya;vishwa;cinema;tamil;blockbuster hit;tamilnadu;nijam;torchlight;partyతమిళ ఎన్నికలకు ముందే కమల్ లో అసహనం...?తమిళ ఎన్నికలకు ముందే కమల్ లో అసహనం...?;kamal hassan;jeevitha rajaseskhar;tara;vidya;vishwa;cinema;tamil;blockbuster hit;tamilnadu;nijam;torchlight;partyWed, 31 Mar 2021 21:26:29 GMTకమల్ హాసన్ విశ్వ నటుడు. ఆయన నటనను మెచ్చని వారు ఎవరూ  ఉండరు. ఏ పాత్రలోనైనా అవలీలగా ప్రవేశించి జనాలకు రక్తి కట్టించడం కమల్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇక నటుడుగా ఉంటూనే కమల్ హాసన్  సామాజిక అంశాల పట్ల కూడా చాలా ఆసక్తిని కనబరుస్తారు.

ఆయనలో సామాజిక స్పృహ ఎక్కువ అని కూడా అంతారు. ఇదిలా ఉంటే తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ ఎన్నడూ లేనిది తీవ్ర అసహనానికి గురు అయ్యారు. అది దక్షిణ కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో జనాలకు తాను చెప్పిన మాటలు వినబడడంలేదని తీవ్ర అసహనానికి లోను అయ్యారు.

దీంతో తన పార్టీ గుర్తు అయిన టార్చ్ లైట్ ని కూడా విసిరివేశారుట. మరి కేవలం మైక్ పనిచేయకపోవడం మీద వచ్చిన ఆగ్రహమా లేక నిజంగానే కమల్ హాసన్ లో రాజకీయల మీద ఏర్పటిన అసహనమా అన్న చర్చ అయితే సాగుతోంది. రాజకీయం అంటేనే అంత. అది పూలపానుపు కాదు, సినిమా నటులు అయితే చక్కగా తమ నటనను కెమెరాల ముందు ప్రదర్శిస్తారు. జనాలు ధియేటర్లకు వచ్చి చూస్తారు. బొమ్మను బ్లాక్ బస్టర్ చేస్తారు.

రాజకీయాల్లో అలా కాదు కదా జీవిత కాలం పనిచేసినా కూడా జనాల మెప్పుదల పొందడం కష్టం. జనాలు వెండితెర మీద ఆరాధించేవారిని నిజ జీవితంలో హీరోలుగా చేసుకుని ప్రజా నాయకులుగా ఓట్లేసి గెలిపించిన సందర్భాలు కూడా తక్కువే. ఏది ఏమైనా కమల్ హాసన్ కి ఎన్నికల ముందే ఇలా అసహనం వచ్చింది అంటే రేపటి రోజున ఫలితాల గురించి ఏమైనా తెలిసిందా అన్నదే ఒక డౌట్ గా ఉందిట. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు అన్నీ కూడా తమిళనాడులో డీఎంకే కూటమి ఎన్నికల్లో గెలుస్తుందని కూడా అంచనాలు వేశాయి. మరో వైపు అన్నాడీఎంకే కూడా గట్టిగానే పోటీ ఇస్తోంది. మరి కమల్ మక్కల్ నీది మయ్యం కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో ఇంకా తేలలేదు. బహుశా కమల్ లో టెన్షన్ అది కావచ్చేమో అంటున్నారుట.








దుబాయ్ రాజులకి పాకిస్తాన్ నో ఎంట్రీ... ఎందుకంటే..?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>