MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizen-la-vintha-korikalaku-crazy-ga-reply-echhina-sonu-soodbb5c9247-2923-46df-9883-f2af89252fa7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizen-la-vintha-korikalaku-crazy-ga-reply-echhina-sonu-soodbb5c9247-2923-46df-9883-f2af89252fa7-415x250-IndiaHerald.jpgహిందీ, తమిళ్, తెలుగు వంటి పలు భాషల సినిమాల్లో విలన్ గా ఎన్నో పాత్రలలో నటించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు సోనూసూద్. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సోను ఆపై మెల్లగా తన టాలెంటుతో వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుని ప్రస్తుతం నటుడిగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఎందరో ప్రజలకు తనకు గొప్ప దయార్ద్ర హృదయంతో సాయం అందించిన సోనుసూద్ ని దేవుడిగా కీర్తిస్తూ పలువురు ప్రజలు అతడికి నీరాజనాలు పడుతున్నారు. sonu-sood;sonu sood;deva;jeevitha rajaseskhar;cinema;tamil;twitter;hindi;yoga;nijam;manadesamబాబోయ్ సోను సూద్ ఏంటిది ... నిజంగా షాకే ....??బాబోయ్ సోను సూద్ ఏంటిది ... నిజంగా షాకే ....??sonu-sood;sonu sood;deva;jeevitha rajaseskhar;cinema;tamil;twitter;hindi;yoga;nijam;manadesamWed, 31 Mar 2021 21:35:00 GMTహిందీ, తమిళ్, తెలుగు వంటి పలు భాషల సినిమాల్లో విలన్ గా ఎన్నో పాత్రలలో నటించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు సోనూసూద్. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సోను ఆపై మెల్లగా తన టాలెంటుతో వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుని ప్రస్తుతం నటుడిగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఎందరో ప్రజలకు తనకు గొప్ప దయార్ద్ర హృదయంతో సాయం అందించిన సోనుసూద్ ని దేవుడిగా కీర్తిస్తూ పలువురు ప్రజలు అతడికి నీరాజనాలు పడుతున్నారు.

ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎందరో వందలాది వలస కార్మికులను తమ సొంత స్థలాలకు చేర్చడంలో ఆయన చేసిన సాయం నిజంగా ఎంతో గొప్పదని ఇప్పటికీ ప్రజలు చెప్తూ ఉంటారు. అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురికి తనవంతు సాయం అందించిన సోనూసూద్ మొదటి నుంచి కష్టాల్లో పెరిగానని, దాని వలన సగటు మనిషి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తనకి తెలుసునని చెప్తుంటారు. అలానే ముఖ్యంగా కష్టం విలువ తనకి తెలుసు కాబట్టి ఇతరుల అటువంటి బాధలు పడకూడదని తన వంతు సాయం చేస్తూ ఉంటాను అని అంటారు. అలానే ప్రతి వారు కూడా తమకు ఉన్న దాంట్లోనే వీలైనంత ఇబ్బందుల్లో  ఉన్నవారికి సహాయం అందిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మనదేశంలో ఆకలి బాధలు ఉండవని సోనూసూద్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.

ఇక తరచు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సోనూసూద్ కి లక్షలాది మంది ఫాలోవర్లు అభిమానులు ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకాభిమానులతో పంచుకుంటూ ఉండే అలవాటున్న సోనుసూద్ ఎక్కువగా డైటింగ్, వ్యాయామం, యోగా వంటి వాటిపై ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. నాలుగు పదులకు పైగా వయసు దాటినప్పటికీ కూడా తన ఆరోగ్యాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవటం వల్లనే తాను ఎప్పుడూ ఫిట్ గా ఉంటాను అని అంటారు. ఇక నేడు తన ఎయిట్ ప్యాక్ బాడీ ప్రదర్శిస్తూ అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి అప్పుడే హ్యాపీగా ఉంటాం, హ్యావ్ ఎ గ్రేట్ డే అంటూ సోనూసూద్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది....!!
" style="height: 757px;">






ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?

వకీల్ సాబ్ ఓవర్ సీస్ లో ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుందంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>