BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape98e38ca2-b391-479d-8b9b-0e9e6894f76a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape98e38ca2-b391-479d-8b9b-0e9e6894f76a-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అత్యాచారాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణాలో ఒక తాత వయసున్న వ్యక్తి బాలికపై అత్యాచారం చేసాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలికపై కామాంధుడు అత్యాచారం యత్నం చేసాడని పోలీసులు వివరించారు. మహుబూబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం బోడ్రాయి తండాలో ఘటన జరిగిందని చెప్పారు. బాలికపై అగాయిత్యానికి అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్ (55) ప్రయత్నం చేసాడు. బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుండగా దారుణానికి ప్రయత్నించాడు. బాలిక తన ఇంటి ముందు నుంచి వెళుతున్న క్రమంలో బలవంతంగా ఇrape,ts;district;police;mirchi;mahabubabadబాలికపై కన్నేసిన తాత... చివరికిబాలికపై కన్నేసిన తాత... చివరికిrape,ts;district;police;mirchi;mahabubabadWed, 31 Mar 2021 10:18:24 GMTఈ మధ్య కాలంలో అత్యాచారాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణాలో ఒక తాత వయసున్న వ్యక్తి బాలికపై అత్యాచారం చేసాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలికపై కామాంధుడు అత్యాచారం యత్నం చేసాడని పోలీసులు వివరించారు. మహుబూబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం బోడ్రాయి తండాలో ఘటన జరిగిందని చెప్పారు. బాలికపై అగాయిత్యానికి అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్ (55) ప్రయత్నం చేసాడు.

బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తుండగా దారుణానికి ప్రయత్నించాడు. బాలిక తన ఇంటి ముందు నుంచి వెళుతున్న క్రమంలో బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళిన  కామాంధుడు... బలత్కారానికి ప్రయత్నం చేసాడు. ఈ   క్రమంలో తప్పించుకుని బయట పడ్డబాలిక... ఏడుస్తూ బయటకు వచ్చింది. సిసి కెమెరాలో బాలికా కామాంధుడు ఇంటినుంచి ఏడుస్తూ బయటికొస్తున్న వీడియో ఆధారంగా విషయం బయటకు వచ్చింది. కామాంధుడికి  స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసారు గ్రామస్థులు.



సుధీర్ ని దారుణంగా అవమానించిన నాగబాబు.. ఏమైంది..!!

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తునిలో యనమల ఫ్యామిలీని తోక్కేసిన రాజా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>