MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thene-manasulu6a08f9b8-ee52-4ad1-a040-aa8b3120568e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thene-manasulu6a08f9b8-ee52-4ad1-a040-aa8b3120568e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అనే చెప్పాలి. తొలితరం నెంబర్ వన్ స్టార్ హీరో గా ఎన్టీఆర్ కొన్నేళ్లపాటు దిగ్విజయంగా టాలీవుడ్ పరిశ్రమను ఏలారు. ఇక ఆ తర్వాత వచ్చిన తరంలో కృష్ణ కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ నటుడిగా కొనసాగిన విషయం తెలిసిందే. అప్పటి యువతతో పాటు మాస్ ఆడియన్స్ లో కూడా కృష్ణ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక కెరీర్ పరంగా కృష్ణ నటించిన తొలి సినిమా తేనెమనసులు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సి. సుందరం నిర్మాతగా బాబు మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమthene-manasulu;ntr;sukanya;abinaya;geetha;k v mahadevan;krishna;mahadevan;raj;tollywood;cinema;sangeetha;telugu;rajani kanth;media;twitter;audience;director;hero;letter;nandamuri taraka rama rao;romantic;v;mass;masterకృష్ణ తొలి చిత్రం తేనెమనసులు కు 56 ఏళ్ళు : వైరల్ అవుతున్న కృష్ణ రాసిన తొలి లేఖకృష్ణ తొలి చిత్రం తేనెమనసులు కు 56 ఏళ్ళు : వైరల్ అవుతున్న కృష్ణ రాసిన తొలి లేఖthene-manasulu;ntr;sukanya;abinaya;geetha;k v mahadevan;krishna;mahadevan;raj;tollywood;cinema;sangeetha;telugu;rajani kanth;media;twitter;audience;director;hero;letter;nandamuri taraka rama rao;romantic;v;mass;masterWed, 31 Mar 2021 22:15:00 GMTటాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అనే చెప్పాలి. తొలితరం నెంబర్ వన్ స్టార్ హీరో గా ఎన్టీఆర్ కొన్నేళ్లపాటు దిగ్విజయంగా టాలీవుడ్ పరిశ్రమను ఏలారు. ఇక ఆ తర్వాత వచ్చిన తరంలో కృష్ణ కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ నటుడిగా కొనసాగిన విషయం తెలిసిందే. అప్పటి యువతతో పాటు మాస్ ఆడియన్స్ లో కూడా కృష్ణ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక కెరీర్ పరంగా కృష్ణ నటించిన తొలి సినిమా తేనెమనసులు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సి. సుందరం నిర్మాతగా బాబు మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని హీరోగా కృష్ణకు తొలి మూవీతోనే మంచి పేరు తెచ్చిపెట్టింది.

దాదాపుగా అందరూ కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ, బసవరాజు అనే పాత్ర పోషించారు. మంచి యాక్షన్ తో కూడిన రొమాంటిక్ డ్రామా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మరొక నటుడు రామ్మోహన్ కీలక పాత్ర చేయగా సంధ్యారాణి, సుకన్య, కోనేశ్వర రావు, జి ఎస్ ఆర్ మూర్తి, రాధాకుమారి తదితరులు ఇతర పాత్రలు చేశారు. v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాకి పిఎస్ సెల్వ రాజ్ ఫోటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత హీరోగా కృష్ణ కి  మంచి గుర్తింపు రావటం ఆపై ఒక దాని వెంట మరొకటి అవకాశాలు రావడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అయి నేటికి సరిగ్గా 56 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అప్పట్లో ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగు ప్రేక్షకకాభిమానులని ఉద్దేశించి కృష్ణ రాసిన ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది.

బసవరాజు పాత్ర కోసం నేను మా యూనిట్ ఎంతో శ్రమపడ్డాము అనే చెప్పాలి. అయితే నా పాత్ర అంత అద్భుతంగా రావటానికి సినిమా దర్శకులు నిర్మాతల తో పాటు డాన్స్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ వంటి వారు ఎంతో సహాయం చేశారు. తొలిసారిగా మేము అందరం ఈ తేనె మనసులు సినిమా ద్వారా వస్తున్నాము, నా అభినయం ఎలా ఉందో మీరే చెప్పాలి, మీ అందరి తీర్పుకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ బాబు మూవీస్ తరఫున కృష్ణలేఖ ని రిలీట్ చేశారు. ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఇటువంటి గొప్ప సినిమాలు మర్చిపోలేనివని ఇక ఈ సినిమాలో కృష్ణ సహా పలువురు ఇతర నటీనటుల నటన ఎంతో అద్భుతం అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!
" style="height: 651px;">




అల్లు అర్జున్ తరువాత సూపర్ స్టార్ తో మూవీ తీయనున్న అల్లు అరవింద్ .... ??

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>