Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/chennai-super-kings-as-favorite-in-ipl-202129af3c34-28e7-4ba9-80e7-c95cde49a801-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/chennai-super-kings-as-favorite-in-ipl-202129af3c34-28e7-4ba9-80e7-c95cde49a801-415x250-IndiaHerald.jpgఐపీఎల్ ప్రతి ఏడాది పెద్ద పండగలా జరుగుతోంది. అందులో ఇప్పటి వరకు అత్యధిక సార్లు అభిమానుల ఫేవరెట్ గా నిలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఎంఎస్‌ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న సీఎస్‌కే 2021 మినీ వేలానికి ..chennai super kings;karan johar;ms dhoni;ram gopal varma;suresh;deepak;gautham new;gautham;gowtam;hari;hari music;murali;nisha;raj;ranina;sam;samantha;mini;suresh raina;ravindra jadeja;deepak chahar;shardul thakur;imran tahir;2020;bengaluru 1;february;chennai;kollu ravindra;reddy;josh;sam mendesఐపీఎల్‌లో ఫేవరెట్‌గానే చెన్నై.. రాజ్యాలు పోయినా రాజే..!ఐపీఎల్‌లో ఫేవరెట్‌గానే చెన్నై.. రాజ్యాలు పోయినా రాజే..!chennai super kings;karan johar;ms dhoni;ram gopal varma;suresh;deepak;gautham new;gautham;gowtam;hari;hari music;murali;nisha;raj;ranina;sam;samantha;mini;suresh raina;ravindra jadeja;deepak chahar;shardul thakur;imran tahir;2020;bengaluru 1;february;chennai;kollu ravindra;reddy;josh;sam mendesWed, 31 Mar 2021 22:01:40 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ ప్రతి ఏడాది పెద్ద పండగలా జరుగుతోంది. అందులో ఇప్పటి వరకు అత్యధిక సార్లు అభిమానుల ఫేవరెట్ గా నిలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఎంఎస్‌ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న సీఎస్‌కే 2021 మినీ వేలానికి ముందు ఆరుగురిని రిలీజ్‌ చేసింది. వారిలో కేదార్‌ జాదవ్‌, పియుష్‌ చావ్లా, మురళి విజయ్‌, మోను కుమార్‌, హర్భజన్‌ సింగ్‌, షేన్‌ వాట్సన్‌ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో సీఎస్‌కే రూ. 17.35 కోట్లు ఖర్చు చేసింది.

సీఎస్‌కే కోనుగోలు చేసిన వారిలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీతో పాటు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్‌ పుజారా ఉన్నాడు. వీరితో పాటు అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లైన కృష్ణప్ప గౌతమ్‌, కె. భగత్‌ వర్మ, సి. హరి నిషాంత్‌, ఎం. హరిశంకర్‌ రెడ్డిలను సీఎస్‌కే కొనుగోలు చేసింది.ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సీఎస్‌కే  ప్రదర్శన చూస్తే మొత్తం 14 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది సీఎస్‌కే లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లాడనుండగా.. అందులో 5 మ్యాచ్‌లు ముంబైలో.. 4 మ్యాచ్‌లు ఢిల్లీలో.. 3 మ్యాచ్‌లు బెంగళూరులో .. 2 మ్యాచ్‌లు కోల్‌కత వేదికగా ఆడనుంది.

సీఎస్‌కే జట్టు :
 ఎంఎస్ ధోని(వికెట్‌ కీపర్), సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్(వికెట్‌కీపర్‌), ఫాఫ్ డూ ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, చతేశ్వర్ పూజారా, సీ హరి నిశాంత్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ శాంట్నర్, కే భగత్ వర్మ, కృష్ణప్ప గౌతమ్, శార్దుల్ ఠాకూర్, కరణ్ శర్మ, కేఎం ఆసిఫ్, జోష్ హేజల్‌వుడ్, ఇమ్రాన్ తాహిర్, ఆర్ సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎన్గిడి, ఎం హరిశంకర్ రెడ్డి.





వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను అక్క‌డ ప్లాన్ చేస్తున్నారట‌..!

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>