MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips1c2c8631-b520-42d9-8806-62d267ae4472-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips1c2c8631-b520-42d9-8806-62d267ae4472-415x250-IndiaHerald.jpgప్రభాస్ శ్రీను గురించి మీకు తెలిసే వుంటుంది. పలు సినిమాలలో కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు ప్రభాస్.ఎక్కువగా ఈ నటుడిని మనం ప్రభాస్ సినిమాలలో చూస్తూ ఉంటాము. ప్రభాస్ నటించిన చాలా సినిమాలలో ఈ నటుడు కనిపిస్తాడు మనకు.అయితే ప్రభాస్ శ్రీను అసలు పేరు ప్రభాస్ శ్రీను కాదు. శ్రీను అట. ప్రభాస్ తో వున్న అనుబంధం వల్ల వచ్చిందట. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఏంటి? అనే విషయానికి వస్తే....ప్రభాస్‌ శ్రీనుకు చిన్నప్పటి నుండి చదువు పెద్దగా అబ్బలేదట. సాంస్కృతిక కార్యtollywood-gossips;prabhas;krishnam raju;prabhas sreenu;india;cinema;comedy;comedian;father;nijam;raghavendraరెబల్ స్టార్ కి ఆ నటుడితో నిజంగా అంత అనుబంధం వుందా?రెబల్ స్టార్ కి ఆ నటుడితో నిజంగా అంత అనుబంధం వుందా?tollywood-gossips;prabhas;krishnam raju;prabhas sreenu;india;cinema;comedy;comedian;father;nijam;raghavendraWed, 31 Mar 2021 18:05:00 GMTప్రభాస్ శ్రీను గురించి మీకు తెలిసే వుంటుంది. పలు సినిమాలలో కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు ప్రభాస్.ఎక్కువగా ఈ నటుడిని మనం ప్రభాస్ సినిమాలలో చూస్తూ ఉంటాము. ప్రభాస్ నటించిన చాలా సినిమాలలో ఈ నటుడు కనిపిస్తాడు మనకు.అయితే ప్రభాస్ శ్రీను అసలు పేరు ప్రభాస్ శ్రీను కాదు. శ్రీను అట. ప్రభాస్ తో వున్న అనుబంధం వల్ల వచ్చిందట. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఏంటి? అనే విషయానికి వస్తే....ప్రభాస్‌ శ్రీనుకు చిన్నప్పటి నుండి చదువు పెద్దగా అబ్బలేదట. సాంస్కృతిక కార్యక్రమాలంటే ఆసక్తి ఎక్కువట. యాక్టింగ్‌, ఇతర కల్చరల్‌ యాక్టివిటీస్‌లో ఎక్కువగా పార్టిసిపేట్‌ చేసేవాడట.ఇదే విషయాన్ని ఆయన తండ్రి… తన స్నేహితుడికి చెప్పడంతో 'మధు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌'లో చేరమన్నారట. అలా నటనలో శిక్షణ తీసుకున్నారట. శిక్షణ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రభాస్‌ శ్రీనుకు పెద్దగా అవకాశాలు ఏవీ రాలేదట. సత్యానంద్‌ గారి దగ్గర కూడా శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ప్రభాస్‌ శ్రీనుకు అనిపించిందట.


అయితే, ఆయన తక్కువ మందికే శిక్షణ ఇస్తారనే విషయం తెలిసిందట. అయితే ప్రభాస్‌ శ్రీను తండ్రి రిక్వెస్ట్‌ చేస్తే, సత్యానంద్‌ ఆయన ట్రైనింగ్‌ ఇచ్చారట. ఆ బ్యాచ్‌లో నలుగురం ఉండేవాళ్లట. అందులో ప్రభాస్‌ ఒకరు. అలా ప్రభాస్‌, ప్రభాస్‌ శ్రీను నా క్లాస్‌మేట్‌ అయ్యారట. 'రాఘవేంద్ర' నుండి ప్రభాస్‌తోనే ప్రభాస్‌ శ్రీను ఉన్నారట. ''ప్రభాస్‌ లేకపోతే 'శ్రీను' పేరుకు విలువ లేదు. ఆయనతో పరిచయం అయ్యాకే నా విలువ పెరిగింది' అని ప్రభాస్ శ్రీను ఇప్పటికి చాలా సందర్భాల్లో చెబుతుంటారు.ఇది వీళ్లిద్దరి మధ్య అనుబంధం. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...



సీఎం జిల్లాలో కరువా.. కేసీఆర్ పై షర్మిల ఫైర్

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>