PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని బిల్లులను కూడా చెల్లించడం లేదు. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా ఈ మధ్య కాలంలో చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక రాష్ట్రంలో కీలక అంశాలకు సంబంధించి ఇప్పుడు హైకోర్ట్ జోక్యం చేసుకుంటుంది. తమ వద్దకు ఏదైనా పిటీషన్ వచ్చిన వెంటనే దానిపై వాదనలు వినడం వారి చేతిలో ఉన్న ఆదేశాలను చట్టం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ సర్కార్ కు కూడా ఇబ్బందిగా మారింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ హైకhigh court,ycp,ap;andhra pradesh;2019;high court;court;lawyer;central government;kavuru srinivasఏపీ సర్కార్ కు హైకోర్ట్ షాక్... సిఎస్ రావాల్సి ఉంటుంది అంటూఏపీ సర్కార్ కు హైకోర్ట్ షాక్... సిఎస్ రావాల్సి ఉంటుంది అంటూhigh court,ycp,ap;andhra pradesh;2019;high court;court;lawyer;central government;kavuru srinivasTue, 30 Mar 2021 15:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని బిల్లులను కూడా చెల్లించడం లేదు. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా ఈ మధ్య కాలంలో చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక రాష్ట్రంలో కీలక అంశాలకు సంబంధించి ఇప్పుడు హైకోర్ట్ జోక్యం చేసుకుంటుంది. తమ వద్దకు ఏదైనా పిటీషన్ వచ్చిన వెంటనే దానిపై వాదనలు వినడం వారి చేతిలో ఉన్న ఆదేశాలను చట్టం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ సర్కార్ కు కూడా ఇబ్బందిగా మారింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ హైకోర్ట్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవటం హైకోర్టు సీరియస్‌ అయింది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి అని నిలదీసిన కోర్ట్... ఎంత మొత్తం చెల్లించాలో కోర్టు కు నివేదించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి షాకింగ్ ప్రశ్న వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సంవత్సరానికి డబ్బులు రాకపోతే తరువాత సంవత్సరాలకు నిధులు ఎలా వచ్చాయని హైకోర్టు నిలదీసింది.

5 లక్షల రూపాయల బిల్లులను 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేసి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 2 వారాల్లోపు పూర్తిస్ధాయి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సరైన సమాధానం ఇవ్వకపోతే హైకోర్టుకు చీఫ్‌ సెక్రటరీని పిలిపిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. 7 లక్షల పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్న పిటిషన్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌... కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. పూర్తిస్ధాయి అఫిడవిట్‌ వెంటనే దాఖలు చేయాలని హైకోర్టు బెంచ్‌ ఆదేశాలు ఇచ్చింది.



ఏంటి .... రామ్ చరణ్ మూవీ గురించి వైరల్ అవుతున్న ఆ న్యూస్ నిజమా .... ??

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన

ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్

మొత్తానికి మిగతావాళ్ళకి పెద్ద టార్గెట్ సెట్ చేసిన పవర్ స్టార్ ..... ?? (వకీల్ సాబ్ ట్రైలర్)

నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>