MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/critisism-on-carona-crisis-charity-acoount-becomes-news0f2cd7d1-3ea3-437b-be7c-4f2dd0f91ef8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/critisism-on-carona-crisis-charity-acoount-becomes-news0f2cd7d1-3ea3-437b-be7c-4f2dd0f91ef8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. కరోనా వలన చాలా గ్యాప్ తీసుకున్న కారణంగా ఇక మీద విరామం అనేది లేకుండా షూట్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆయన ఆచార్య షూటింగ్ నను వీలయినంత త్వరగా పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఆయన వచ్చే ఏడాది లూసిఫర్ రీమేక్ షూట్ ప్రారంభిస్తాడు. అలాగే ఈ షూటింగ్ చాలా తక్కువ షెడ్యూల్స్ లో పూర్తి చేస్తారని అంటున్నారు. మోహన్ రాజా ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇtollywood gossips;chiranjeevi;editor mohan;meher ramesh;raja;cinema;remake;letter;bobbyమెహర్ రమేష్ కి షాకిచ్చిన చిరు !మెహర్ రమేష్ కి షాకిచ్చిన చిరు !tollywood gossips;chiranjeevi;editor mohan;meher ramesh;raja;cinema;remake;letter;bobbyTue, 30 Mar 2021 07:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. కరోనా వలన చాలా గ్యాప్ తీసుకున్న  కారణంగా ఇక మీద విరామం అనేది లేకుండా షూట్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆయన ఆచార్య షూటింగ్ నను వీలయినంత త్వరగా పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఆయన వచ్చే ఏడాది లూసిఫర్ రీమేక్ షూట్ ప్రారంభిస్తాడు. అలాగే ఈ షూటింగ్ చాలా తక్కువ షెడ్యూల్స్ లో పూర్తి చేస్తారని అంటున్నారు. 

మోహన్ రాజా ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక తాజా అప్‌డేట్ ఏమిటంటే చిరంజీవి ఇటీవల బాబీ తన కోసం చెప్పిన కధకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది. అయితే దీనికంటే ముందు వేదాళం సినిమా రీమేక్ కూడా చిరంజీవి చేయాల్సి ఉంది. మెహర్ రమేష్ దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. చిరంజీవి ఫైనల్ గా ఆమోదం తెలిసినప్పటికీ ఎందుకో కానీ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. 

లూసిఫర్ రీమేక్ అలాగే బాబీ మూవీలు ఖరారు అవడానికంటే ముందు మెహర్ రమేష్సినిమా కధ చిరంజీవికి చెప్పి ఒప్పించాడు. అయితే ఇప్పుడు ఆయనకు షాక్ ఇస్తూ చిరంజీవి బాబీ సినిమా ముందు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాబీ సినిమాతో పాటు వేదాళం రీమేక్ కూడా ఒకే సారి షూట్ చేయడానికి చూస్తున్నారట. అలాగే ఈ రెండు సినిమాలను రెండు నెలల వ్యవధిలో విడుదల చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన కోసం మెహర్ రమేష్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేదాళం రీమేక్‌ ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. 




సాగ‌ర్‌లో మునిగి తేలుతున్న రాష్ట్ర రాజ‌కీయం..

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?

ఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?

ఏపీలో మళ్ళీ బై ఎలక్షన్స్...ఆ రెండు వైసీపీవేనా...!

నోటాతో వైసీపీకి లింక్..బీజేపీ సెట్ చేసుకుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>