MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab7bc1e594-5e2c-40b5-b84c-475836d5d73b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab7bc1e594-5e2c-40b5-b84c-475836d5d73b-415x250-IndiaHerald.jpgదాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ క్కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్..ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ టైమ్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాలో లాయర్‌గా పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిన్న వకీల్ సాబ్ ట్రైలర్‌ను ఏపీలోని ఓ థియేటర్‌లో విడుదల చేస్తే అభిమానులు థియేటర్‌లోకి దూసుకు వచ్చారు. Vakeel saab;pawan;boney kapoor;kalyan;krish;pawan kalyan;sriram;cinema;cinema theater;pink;venu sreeram;dil;racchaవకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!Vakeel saab;pawan;boney kapoor;kalyan;krish;pawan kalyan;sriram;cinema;cinema theater;pink;venu sreeram;dil;racchaTue, 30 Mar 2021 16:00:00 GMTపవర్ స్టార్ పవన్ క్కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్..ఇప్పటికే  ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ టైమ్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాలో లాయర్‌గా పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిన్న వకీల్ సాబ్ ట్రైలర్‌ను ఏపీలోని ఓ థియేటర్‌లో విడుదల చేస్తే అభిమానులు థియేటర్‌లోకి దూసుకు వచ్చారు.

ఈ సందర్భంగా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావడంతో థియేటర్‌ అద్దాలు పగిలాయి.దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక వకీల్ సాబ్ విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచింది. పింక్ సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఒరిజినల్‌లో లేని చాలా అంశాలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు.

పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. ఈయన డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు.ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ కోసం రెండు హైలైట్ అంశాలను దాచేసారు దర్శక నిర్మాతలు. వాటిని ఇప్పటి వరకు బయట చెప్పలేదు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే హైలైట్ చేసారు. థియేటర్‌లో అవి మరింత అదిరిపోతాయని చెప్తున్నారు దర్శక నిర్మాతలు...ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వచ్చి భారీ రెస్పాన్స్ ని కూడా దక్కించుకుంది..!!


సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ టీజర్ డేట్ వచ్చేసింది...

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

కమల్ హాసన్ మేకప్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన ఆ సినిమా విశేషాలు మీకోసంమీకు తెలుసా..!

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన

ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>