BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bypass-surgery-for-indian-presidentb278b43d-3897-4649-868e-010de4833c84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bypass-surgery-for-indian-presidentb278b43d-3897-4649-868e-010de4833c84-415x250-IndiaHerald.jpgభార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైన‌ట్లు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ఎయిమ్స్ వైద్యులు ఈ స‌ర్జ‌రీని విజ‌య‌వంతంగా నిర్వ‌హించార‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్ లో బైపాస్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన వైద్యుల‌ను అభినందిస్తున్నాను. latest news;minister;army;central governmentరాష్ట్ర‌ప‌తికి బైపాస్ స‌ర్జ‌రీరాష్ట్ర‌ప‌తికి బైపాస్ స‌ర్జ‌రీlatest news;minister;army;central governmentTue, 30 Mar 2021 17:15:41 GMTభార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైన‌ట్లు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ఎయిమ్స్ వైద్యులు ఈ స‌ర్జ‌రీని విజ‌య‌వంతంగా నిర్వ‌హించార‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్ లో బైపాస్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన వైద్యుల‌ను అభినందిస్తున్నాను. ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌తో మాట్లాడి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకున్నా. రామ్‌నాథ్ కోవింద్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను. అని రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. ఛాతీలో అసౌక‌ర్యంగా ఉందంటూ ఈనెల 26వ తేదీన రాష్ట్ర‌ప‌తి ఆర్మీ ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. సాధార‌ణ ప‌రీక్ష‌ల అనంత‌రం మెరుగైన వైద్య‌సేవ‌ల కోసం అక్క‌డి నుంచి ఎయిమ్స్ కు త‌ర‌లించారు. ‌రాష్ట్ర‌ప‌తి ఆరోగ్యం మెరుగ‌వ్వాలంటూ ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ట్విట్ట‌ర్‌ద్వారా ఆకాంక్షించారు.


సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ టీజర్ డేట్ వచ్చేసింది...

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!

కమల్ హాసన్ మేకప్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన ఆ సినిమా విశేషాలు మీకోసంమీకు తెలుసా..!

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>