MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-balakrishna6448225a-38c9-44c4-8114-8903aec72e3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-balakrishna6448225a-38c9-44c4-8114-8903aec72e3b-415x250-IndiaHerald.jpgఖైదీ నెంబర్ 150 మూవీ ద్వారా టాలీవుడ్ కు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ మూవీతో భారీ విజయాన్ని అందుకొని తన చరిష్మా, పవర్ ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించుకున్నారు. దాని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనబరిచిన నటనకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న chiranjeevi-balakrishna;chiranjeevi;balakrishna;ram charan teja;gopichand;boyapati srinu;editor mohan;pawan kalyan;raj;ram pothineni;surender reddy;thaman s;sye-raa-narasimha-reddy;tollywood;cinema;nandamuri balakrishna;konidela production;audience;remake;director;saira narasimhareddy;khaidi.;heroine;traffic police;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;nijam;reddy;bobby;khaidi new;yashasvi jaiswal;mass;krackచాలా ఏళ్ళ తరువాత ఆ క్యారెక్టర్స్ చేస్తున్న చిరంజీవి, బాలయ్య ... ఏంటో తెలుసా .... ??చాలా ఏళ్ళ తరువాత ఆ క్యారెక్టర్స్ చేస్తున్న చిరంజీవి, బాలయ్య ... ఏంటో తెలుసా .... ??chiranjeevi-balakrishna;chiranjeevi;balakrishna;ram charan teja;gopichand;boyapati srinu;editor mohan;pawan kalyan;raj;ram pothineni;surender reddy;thaman s;sye-raa-narasimha-reddy;tollywood;cinema;nandamuri balakrishna;konidela production;audience;remake;director;saira narasimhareddy;khaidi.;heroine;traffic police;yuva;nandamuri taraka rama rao;miryala ravinder reddy;nijam;reddy;bobby;khaidi new;yashasvi jaiswal;mass;krackTue, 30 Mar 2021 22:59:21 GMTఖైదీ నెంబర్ 150 మూవీ ద్వారా టాలీవుడ్ కు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ మూవీతో భారీ విజయాన్ని అందుకొని తన చరిష్మా, పవర్ ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించుకున్నారు. దాని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనబరిచిన నటనకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. తొలిసారిగా తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మే 13న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక దీని తర్వాత ఇప్పటికే మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టారు మెగాస్టార్. అందులో ముందుగా మోహన్ రాజ్ దర్శకత్వంలో లూసీఫర్ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నారు మెగాస్టార్. అతి త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే దీని తర్వాత యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క స్టోరీ ని మెగాస్టార్ కి వినిపించిన బాబి ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారట. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్ నిజంగా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ని ఇస్తుందని టాక్. మరోవైపు ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 మూవీ చేస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మూవీ మే 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించనున్నారు బాలయ్య. అందుతున్న సమాచారాన్ని బట్టి బాలకృష్ణ ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నారని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కొంత కల్పిత కథ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ తీయనున్నారని అంటున్నారు. ఈ విధంగా అటు మెగాస్టార్ ఇటు నటసింహం ఇద్దరు కూడా చాలా ఏళ్ళ తర్వాత పోలీసు అధికారి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే వీటిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు......!!



అల దాని ముందు అసలు నిలబడలేదట ..... అబ్బా, అంత పవర్ ఉందా ....??

పాపం బండ్ల గణేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా.. ఈసారి వచ్చి రాని ఇంగ్లీష్ తో..??

ఆమె కేంద్ర మంత్రి...ఈయన ముఖ్యమంత్రి... జనాల సంగతేంటి...

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>