Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasf002c45b-064d-4406-83d9-897385ecb8bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasf002c45b-064d-4406-83d9-897385ecb8bf-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలprabahas;prabhas;nag ashwin;rajamouli;india;cinema;telugu;bahubali;naga aswin;saaho;car;hindi;hero;local language;father;chitramఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?ఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?prabahas;prabhas;nag ashwin;rajamouli;india;cinema;telugu;bahubali;naga aswin;saaho;car;hindi;hero;local language;father;chitramTue, 30 Mar 2021 05:00:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  బాహుబలి సిరీస్‌తో  ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది.  బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నఈ సినిమా నార్త్‌లో మాత్రం ఇరగదీసింది.



మొత్తంగా బాహుబలి సినిమాతో ప్రభాస్.. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత సాహో సినిమాకు దాదాపు నిర్మాణంలో వాటి పాటు రెమ్యూనరేషన్ కలిపి దాదాపు రూ.75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొని అందరినీ ఆశ్యర్యపరిచాడు.ప్ర‌భాస్ స్టార్ డ‌మ్ వేగంగా విస్త‌రిస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబ‌ల్ స్టార్‌.. సాహో చిత్రంతోనూ బాలీవుడ్లో స‌త్తా చాటాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలో లైన్లో ఉన్నాయి. రాధేశ్యామ్ జులైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. మిగిలిన స‌లార్‌, ఆదిపురుష్ షూటింగ్ పారలాల్ గా కంటిన్యూ అవుతోంది. ఇవి రెండూ పూర్త‌యిన త‌ర్వాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ సెట్స్ పైకి వెళ్తుంది.                                                     
 


సినిమాల్లో స్టార్ డ‌మ్ తో దూసుకెళ్తున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు రోడ్ల‌పైనా ర‌య్య్ మంటూ దూసుకెళ్ల‌బోతున్నారు. దీనికోసం స‌రికొత్త కారు కొనుగోలు చేశార‌ట‌! ఖ‌రీదైన కార్ల‌పై మ‌న‌సు పారేసుకునే రెబ‌ల్ స్టార్‌.. గ్యారేజ్ లో ఇప్ప‌టికే చాలా కార్లు ఉన్నాయి. కానీ.. ఇప్పుడువాట‌న్నింటికి బాప్ అనిపించుకునే కార్ రావ‌డంతో.. అవ‌న్నీ సైడ్ ఇచ్చేశాయ‌ట‌!అదే లాంబోర్గిని. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన లాంబోర్గిని అవెంటాడ‌ర్ ఎస్ రోడ్ స్ట‌ర్ కారును ప్ర‌భాస్ కొన్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ కారుప‌క్క‌న ప్ర‌భాస్ నిల‌బ‌డి దిగిన ఫొటో చ‌క్క‌ర్లు కొడుతోంది.


ఇండియాలో ల్యాండ్ అయిన ఈ క్రేజీ వెర్ష‌న్ రెండోది మాత్ర‌మేన‌ని స‌మాచారం. దీంతో ఈ కారును సొంతం చేసుకున్న రెండో ప‌ర్స‌న్ గా ప్ర‌భాస్ నిలిచారు.అంతేకాదు ఇదే రోజు ప్ర‌భాస్ తండ్రి ఉప్ప‌ల‌పాటి సూర్య‌నారాయ‌ణ రాజు బ‌ర్త్ డే. ఈ రోజునే ఇలాంటి కారు కొనుగోలు చేయ‌డంతో ఆయ‌న సంస్మ‌ర‌ణ కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కారులో ఇప్ప‌టికే ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో ఓ రౌండ్ కూడా వేశాడ‌ట ప్ర‌భాస్‌


అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>