MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/sureshf90cba7b-f482-4212-8a26-46ef0db860ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/sureshf90cba7b-f482-4212-8a26-46ef0db860ce-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలకు శోభన్ బాబు ఇచ్చిన పోటీని మరచిపోలేము.. చారిత్రాత్మక పాత్రలకు, పౌరాణిక పాత్రలకు, మోడరన్ వేషాలకు ఆయన పెట్టింది పేరు.. అలాంటి శోభన్ బాబు కు రీప్లేస్ మెంట్ ఎవరు చేయలేకపోయినా అయన తర్వాత అయన స్థానాన్ని భర్తీ చేయగలిగేవారెవరున్నారా అని అన్వేషణ జరుగుతున్న రోజుల్లో ఓ హీరో కుర్ర హీరో శోభన్ బాబు రేంజ్ లో అలరిస్తున్నాడు.suresh;cbn;ntr;suresh;krishna;nageshwara rao akkineni;sobhan babu;audi;india;industry;hero;nandamuri taraka rama rao;shoban babuఆ హీరో మరో శోభన్ బాబు అవుతాడనుకుంటే..!!ఆ హీరో మరో శోభన్ బాబు అవుతాడనుకుంటే..!!suresh;cbn;ntr;suresh;krishna;nageshwara rao akkineni;sobhan babu;audi;india;industry;hero;nandamuri taraka rama rao;shoban babuTue, 30 Mar 2021 13:00:00 GMT
ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోల కు శోభన్ బాబు ఇచ్చిన పోటీని మరచిపోలేము .. చారిత్రాత్మక పాత్రలకు, పౌరాణిక పాత్రలకు, మోడరన్ వేషాలకు ఆయన పెట్టింది పేరు  .. అలాంటి శోభన్ బాబు కు రీప్లేస్ మెంట్ ఎవరు చేయలేకపోయినా అయన తర్వాత అయన స్థానాన్ని భర్తీ చేయగలిగేవారెవరున్నారా అని అన్వేషణ జరుగుతున్న రోజుల్లో ఓ హీరో కుర్ర హీరో శోభన్ బాబు రేంజ్ లో అలరిస్తున్నాడు .. అందం తో పాటు టాలెంట్ కూడా ఉన్న హీరో అయినా అయన శోభన్ బాబు రేంజ్ హీరోగా అవుతాడనుకున్నారు..

కానీ మధ్యలో నే అయన హీరో పాత్రల కి స్వస్తి చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు . ఇంత కీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా సురేష్ .. తొలినాళ్లలో విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా చేసి మంచి ఫేమ్ దక్కించుకున్న సురేష్ ఆ తర్వాత మళ్ళీ విలన్ పాత్రలు, హీరో ఫ్రెండ్స్ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు.. శోభన్ బాబు తర్వాత ఆయనంత హీరో అవుతాడనుకుంటే మధ్యలో నే ఎందుకో డ్రాప్ అయిపోయాడు.. చాల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నాడు ..

తాజాగా పరుచూరి పలుకుల్లో పరుచూరి గోపాల కృష్ణ కూడా అదే విషయాన్నీ ప్రశ్నించాడు.. సురేష్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అప్పట్లో సురేష్ బాబు చేసే సినిమాలు, ఎంచుకునే కథలని బట్టి ఇండస్ట్రీ కి మరో శోభన్ బాబువచ్చాడని ఆ రేంజ్ హీరో అవుతాడని అనుకున్నాం.. అన్నారు.. సురేష్ తో చేసిన క్విట్ ఇండియా ఉద్యమం అంతగా ఆడలేదని, తోడికోడళ్లు చాలా బాగా ఆడిందని అయన అన్నారు. అయన ఇప్పడు మళ్ళీ గెట్ వాక్ అవ్వాలని కోరుకుంటున్నా.. అయన రావాల్సిన అవసరం చాలా ఉంది అన్నారు..


నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

జబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!

' రంగ్ దే ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... నితిన్ టార్గెట్ ఎంత రీచ్ అయ్యాడంటే...!

వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

మహేష్ తో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న గురూజీ...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>