Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruits2458d038-1618-4d3c-9ee3-92ee61743c39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruits2458d038-1618-4d3c-9ee3-92ee61743c39-415x250-IndiaHerald.jpgఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేసుకోగలం. కానీ ప్రస్తుత మన బిజీ లైఫ్లో ఏమి తింటున్నారు, ఏది ఆరోగ్యానికి మంచిది అని కూడా చూడకుండా ఏదో ఒకటి తిని ఉద్యోగాలకు వెళ్లిపోతుంటారు. ఇలా ఏది పడితే అది తిని అనారోగ్యాలు తెచ్చుకుంటారు. అనారోగ్యాలు తెచ్చుకొని హాస్పటల్లో ఖర్చు పెట్టుకొని ఇలా బాధపడటం కంటే జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల, వ్యాయామాలు వంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఏ టైంలో ఏం తినాలో, ఎలాంటి ఆహారం తింటే త్వరగా జీర్fruits;apple;fats;pomegranate;shaktiఆరోగ్యంగా ఉండాలంటే.. రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?ఆరోగ్యంగా ఉండాలంటే.. రాత్రి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?fruits;apple;fats;pomegranate;shaktiTue, 30 Mar 2021 02:30:00 GMT
 రాత్రి సమయంలో సులువుగా  జీర్ణమయ్యే ఆహార పదార్థాలను, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే స్నాక్స్, వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంది.

 రాత్రి నిద్రపోయే ముందు తేలికగా జీర్ణమయ్యే పండ్లు ను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి కూడా  చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

 రాత్రి సమయంలో కీరదోసకాయను తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ  సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.

 రాత్రి సమయములో ద్రాక్ష, స్ట్రాబెరీ, అరటిపండు, ఆపిల్ వంటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి  అవసరమైన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ పండ్లు తినడం వల్ల కూడా బాగా పడుతుంది.

 ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ పండ్లలో నేరుగా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా భోజనానికి ముందు వీటిని తీసుకోవడం వల్ల ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.

 వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం రాత్రి సమయంలో పీనట్ బటర్ ను తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు అధికంగా వుంటాయి.


కేతిరెడ్డి విషయంలో శ్రీరామ్‌కు క్లారిటీ వచ్చిందా?

అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>