MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopila-krishna-paduchuri-suresh-sobbanbabu6277f38d-1bd6-4ca2-b46d-a69320397746-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopila-krishna-paduchuri-suresh-sobbanbabu6277f38d-1bd6-4ca2-b46d-a69320397746-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు అందంగానే ఉంటారు. బాగానే నటిస్తారు. ఫైట్లు కూడా చేస్తుంటారు. కాని స్టార్ హోదా కి రెండు మూడు అడుగుల దూరంలో నిలిచిపోతారు. కానీ కారణాలు ఏమైనా కావచ్చు సరైన స్థానంలో అయితే నిలవలేకపోయారు. అలాంటి హీరోలలో ఒకరు సురేష్. ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. సురేష్ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన మనసులోని మాటలు చెప్పుకొచ్చారు. GOPILA KRISHNA,PADUCHURI,SURESH,SOBBANBABU;balakrishna;suresh;paruchuri brothers;vani;vani viswanath;india;alluri sitarama raju;tollywood;cinema;telugu;tamil;writer;paruchuri gopala krishnaటాలీవుడ్ గాసిప్స్ :మరో శోభన్ బాబు మిస్సయ్యాము అంటున్న పరుచూరి..!టాలీవుడ్ గాసిప్స్ :మరో శోభన్ బాబు మిస్సయ్యాము అంటున్న పరుచూరి..!GOPILA KRISHNA,PADUCHURI,SURESH,SOBBANBABU;balakrishna;suresh;paruchuri brothers;vani;vani viswanath;india;alluri sitarama raju;tollywood;cinema;telugu;tamil;writer;paruchuri gopala krishnaTue, 30 Mar 2021 15:15:00 GMTసినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు అందంగానే ఉంటారు. బాగానే నటిస్తారు. ఫైట్లు కూడా చేస్తుంటారు. కాని స్టార్ హోదా కి రెండు మూడు అడుగుల దూరంలో నిలిచిపోతారు. కానీ కారణాలు ఏమైనా కావచ్చు సరైన స్థానంలో అయితే నిలవలేకపోయారు. అలాంటి హీరోలలో ఒకరు సురేష్. ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. సురేష్ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన మనసులోని మాటలు చెప్పుకొచ్చారు.


పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.."   మనం శోభన్ బాబు ని మిస్ అయ్యామని అన్నారట. "మరో క్విట్ ఇండియా" చిన్న సినిమా కావడంతో ఖర్చు తగ్గించడానికి అందరికి కలిపి ఇచ్చిన రూమ్ లో సర్దుకుపోయే వాళ్లట. అలా వాణి విశ్వనాథ్ ,సురేష్ ,పరుచూరి గోపాలకృష్ణ ఒక రూమ్ లోనే ఉండేవారట. అంతేకాకుండా రాఘవేంద్రరావు నవ్విస్తే ఆనంద పడేవారట. సురేష్ నవ్వించి ఆనంద పడేవారట. అందులో సురేష్ ఎక్కువగా తమిళంలో సినిమాలు చేశారు. అవే సినిమాలు తెలుగులో చేసి ఉంటే మరో శోభన్ బాబు అయ్యేవారని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.


అన్యాయాలు, అక్రమాలు చేసేవారిని స్వాతంత్ర సమరయోధుల పాత్రలలో సురేష్ అంతం చేసేలా కథను అనుకున్నారట. దానికోసం భగత్ సింగ్ అల్లూరి సీతారామ గెటప్ లను సురేష్ కి వేసి టెస్ట్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత కథ మారిపోయిందట. అలాగే కొన్ని విభిన్నమైన పాత్రలతో కూడినటువంటి సినిమాలను మిస్ అయ్యాయి అని చెప్పుకొచ్చారు పరుచూరి చెప్పుకొచ్చారు.


ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాలో సురేష్ ప్రతినాయకుడిగా నటించారు.అంతే కాకుండా ఇప్పుడు కొత్త పాత్రలు వేయాలని కోరుకుంటున్న"  అంటూ పరుచూరి గోపాలకృష్ణ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా ఒక శోభన్ బాబు లాంటి హీరోను గుర్తించలేకపోయాము అని చెప్పుకొచ్చారు. అయితే మనం కూడా సురేష్ మరోసారి సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో నిలబడాలని మనం కూడా ఆశిద్దాం..




ఏంటి .... రామ్ చరణ్ మూవీ గురించి వైరల్ అవుతున్న ఆ న్యూస్ నిజమా .... ??

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన

ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్

మొత్తానికి మిగతావాళ్ళకి పెద్ద టార్గెట్ సెట్ చేసిన పవర్ స్టార్ ..... ?? (వకీల్ సాబ్ ట్రైలర్)

నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>