PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gurumurthyaf4dbc63-19fc-455a-b720-9e4505078fcd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gurumurthyaf4dbc63-19fc-455a-b720-9e4505078fcd-415x250-IndiaHerald.jpgతిరుపతిలో ఎవరేంటి అన్నది ఇపుడు ఓటర్లకు ఒక అవగాహనకు రావాల్సిన సమయం. మొత్తం అయిదు ప్రధాన ప్రార్టీల నుంచి అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో అంతా రాజకీయంగానే కాదు, ప్రజా జీవితంలో కూడా అనుభవం గడించిన వారే. gurumurthy;jeevitha rajaseskhar;tiru;jagan;mp;peddireddy ramachandra reddy;tirupati;parliment;doctor;husband;ycp;party;mantraగురుమూర్తి నో సౌండ్ ...ఇలాగైతే కష్టమే...?గురుమూర్తి నో సౌండ్ ...ఇలాగైతే కష్టమే...?gurumurthy;jeevitha rajaseskhar;tiru;jagan;mp;peddireddy ramachandra reddy;tirupati;parliment;doctor;husband;ycp;party;mantraTue, 30 Mar 2021 20:00:00 GMT
అందరితో పోలిస్తే వైసీపీ అభ్యర్ధి చాలా వీక్ అనే చెప్పాలట.. ఆయన ఒక ఫిజియో థెరఫీ డాక్టర్ అంతే. ఆయన తన పనేంటో తానేంటో అని నిన్నటిదాకా ఉండేవారు. ఆయన జగన్ దృష్టిలో పడడంతో ఇపుడు తిరుపతి వంటి ప్రతిష్టాత్మకమైన లోక్ సభ సీటుకు పోటీ చేస్తున్నారు అధికార పార్టీ కావడం, సిట్టింగ్ స్థానం కావడం ప్లస్ పాయింట్లు. ఇక వైసీపీ పుట్టాక ఈ సీటు నుంచి రెండు సార్లు గెలిచింది.

దీంతో ఎన్నికలు జరగాలే కానీ గురుమూర్తి ఎంపీ కావడం లాంచనమే. ఇవన్నీ ఇలా ఉంటే గురుమూర్తి నామినేషన్ వేసిన సందర్భంగా పెద్దగా గొంతు విప్పలేకపోయారని కామెంట్స్ పడుతున్నాయి. ఆయన తో పాటు ఎనిమిది మంది మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంతా అక్కడే  ఉన్నారు. దాంతో గురుమూర్తి నోట మాట రావడమే కష్టమైందట.

సరే గురుమూర్తి తడబాటు పడుతూనే ఏవో చెప్పారనుకోండి. రేపటి ప్రచారంలో కూడా ఇలాగే ఉంటే కుదరదు కదా, ఇక పార్లమెంట్ కి వెళ్లి కూడా మాట్లాడాలి కదా. మొత్తానికి గురుమూర్తి మాటలు బాగా నేర్చుకోవాలని వైసీపీ నేతలే అంటున్నారుట. ఇక ఈ మొత్తం ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే గురుమూర్తిని గట్టిగా మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారు కూడా. పర్లేదు రాజకీయాల్లోకి దిగితే అదే అన్నీ నేర్పిస్తుంది మరి. మొత్తానికి గురుమూర్తి బాగా మాట్లాడితేనే వైసీపీ ప్రచారం కళ కట్టేది. చూడాలి ఆయన ఎంత మేర సాధిస్తారో. ఏది ఏమైనా తిరుపతి ఎన్నికలు ఏకపక్షం అవుతాయా లేదా అన్నది కూడా చూడాలి. మరో వైపు గురుమూర్తి గట్టిగా దూసుకుపోతే వైసీపీకి ఆ కిక్కే వేరుగా ఉంటుంది అంటున్నారు.






భారత్ లో కరోనా విలయం తప్పదా?

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకి అతి పెద్ద పరీక్ష.. జక్కన్న పాస్ అవుతారా..?

వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>