MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/tollywood-gossipsc900d55a-91b4-44be-9773-b99f70e344c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/tollywood-gossipsc900d55a-91b4-44be-9773-b99f70e344c5-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో లో సినిమా అనౌన్స్మెంట్ మొదలు రిలీజ్ వరకు ఒక ప్రహసనంగా సాగుతోంది. నిజానికి సినిమా అధికారిక ప్రకటన కంటే ముందే ఫలానా బ్యానర్ ఫలానా హీరోతో ఫలానా దర్శకుడితో ఒక సినిమా చేస్తోంది అంటూ లీకేజీలు ఎక్కువైపోతున్నాయి. ఈ లీకేజీలు అరికట్టడానికి గాను తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి తెలుగులో సినిమా చేసే ప్రతి నిర్మాత తమకు సంబంధించిన టైటిల్ని ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా ప్రతి నెల రిజిస్టర్ అయిన టైటిల్స్ ను ఫిలిం ఛాంబర్ వాళ్లు ఈ నెల tollywood gossips;cinema;telugu;producer;press;producer1ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం : ఇక లీకేజీలు ఉండవట !ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం : ఇక లీకేజీలు ఉండవట !tollywood gossips;cinema;telugu;producer;press;producer1Tue, 30 Mar 2021 13:00:00 GMTఈ మధ్యకాలంలో లో సినిమా అనౌన్స్మెంట్ మొదలు రిలీజ్ వరకు ఒక ప్రహసనంగా సాగుతోంది. నిజానికి సినిమా అధికారిక ప్రకటన కంటే ముందే ఫలానా బ్యానర్ ఫలానా హీరోతో ఫలానా దర్శకుడితో ఒక సినిమా చేస్తోంది అంటూ లీకేజీలు ఎక్కువైపోతున్నాయి. ఈ లీకేజీలు అరికట్టడానికి గాను తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి తెలుగులో సినిమా చేసే ప్రతి నిర్మాత తమకు సంబంధించిన టైటిల్ని ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా ప్రతి నెల రిజిస్టర్ అయిన టైటిల్స్ ను ఫిలిం ఛాంబర్ వాళ్లు ఈ నెల ఆఖరిలో ఒక పత్రిక లాంటిది ముద్రించి ప్రెస్ తో సహా అందరికీ పంపేవారు. 

అయితే అలా చేయడం వలన సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ముందే బయటకు వెళ్ళి పోతున్నాయని నిర్మాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ అంశం మీద ఫిలిం ఛాంబర్ పెద్దలు తాజాగా సమావేశమై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమంటే ఇకమీదట ఇలా అన్ని టైటిల్స్ ని ముద్రించడం ఆపేయాలని దీనిని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కింద ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రేషన్స్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 ఒకవేళ టైటిల్ రిపీట్ అయ్యే అవకాశాలు లేదా టైటిల్ దగ్గరగా ఉన్న సందర్భాలు ఉంటే రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని ముందే హెచ్చరిస్తారు అని అంతే కానీ బయటకు మాత్రం రివీల్ చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఒక రకంగా చూస్తే ఇది సినిమా వాళ్లకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.. ఎందుకంటే సినిమా అనౌన్స్మెంట్ మొదలు ప్రతి అంశాన్ని ప్రమోషన్ కోసం వాడుకుంటున్న నేటి రోజుల్లో సినిమా టైటిల్ ముందే రివీల్ అయ్యే అంశం కాస్త ఇబ్బంది పెట్టేది. కానీ ఫిలిం ఛాంబర్ తాజా నిర్ణయంతో ఆ అంశం కొంతవరకు క్లియర్ అయినట్లు చెప్పాలి.




నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

జబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!

ఆ హీరో మరో శోభన్ బాబు అవుతాడనుకుంటే..!!

' రంగ్ దే ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... నితిన్ టార్గెట్ ఎంత రీచ్ అయ్యాడంటే...!

వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>