PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tummala-nageswara-raob17220e8-3821-4631-91cc-05e99cc848ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tummala-nageswara-raob17220e8-3821-4631-91cc-05e99cc848ed-415x250-IndiaHerald.jpgటిఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల మధ్య సమన్వయం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా కొంతమంది నేతల కారణంగా ఇప్పుడు సీనియర్ నేతలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పార్టీలో ముందునుంచి ఉన్న నేతలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంత మంది నేతలకు సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇది కొంతమందికి అసలు నచ్చడం లేదని భావం కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించాలంటే ఇలాంటి పరిస్థితులు ఎtummala nageswarrao,kcr,trs,ts;kcr;jr ntr;nageshwara rao akkineni;srinivas;mp;letter;local language;akkineni nageswara rao;reddy;partyతుమ్మల విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాల్సిందేనా...?తుమ్మల విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాల్సిందేనా...?tummala nageswarrao,kcr,trs,ts;kcr;jr ntr;nageshwara rao akkineni;srinivas;mp;letter;local language;akkineni nageswara rao;reddy;partyTue, 30 Mar 2021 20:00:00 GMTకేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇది కొంతమందికి అసలు నచ్చడం లేదని భావం కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించాలంటే ఇలాంటి పరిస్థితులు ఎంత మాత్రం కూడా మంచిది కాదు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కి కొంతమంది అవసరం ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో వర్గ విభేదాలు పెట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం మినహా వచ్చేది ఏమీ లేదు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుతో కొంతమంది కలిసి ముందుకు వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తుమ్మల  నాగేశ్వరరావు పార్టీలో యాక్టివ్ గా ఉండకపోవడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి.

అందులో ప్రధానంగా స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఆయనకు చాలా మంది జూనియర్ నేతలు సహకరించకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా ఖమ్మం జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు పార్టీ మారే అవకాశం ఉందని వాళ్ళు వేరే పార్టీల వైపు చూస్తున్నారు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత వరకు నిజం ఏంటి అనేది పక్కన పెడితే కొన్ని అంశాల్లో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోకపోతే టిఆర్ఎస్ పార్టీలో సమన్వయ లోపం అనేది పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.


వకీల్ సాబ్ లో ఫైట్ లకి అభిమానులు రచ్చ చెయ్యడం ఖాయమట....

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకి అతి పెద్ద పరీక్ష.. జక్కన్న పాస్ అవుతారా..?

వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>