MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/venkatesh73cfd5d2-793c-487b-b053-7a3023d1094f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/venkatesh73cfd5d2-793c-487b-b053-7a3023d1094f-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రీమెక్ సినిమాలను ఎక్కువగా నటించేవారిలో విక్టరీ వెంకటేష్ ఒక్కరు. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందిన 'నారప్ప' సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. venkatesh;venkatesh;priyamani;srikanth;srikanth addala;cinema;tamil;jaan;asuran;industry;john;mass;narappaతెలుగు చిత్ర పరిశ్రమలో రీమెక్ సినిమాలను ఎక్కువగా నటించేవారిలో విక్టరీ వెంకటేష్ ఒక్కరు. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందిన 'నారప్ప' సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.తెలుగు చిత్ర పరిశ్రమలో రీమెక్ సినిమాలను ఎక్కువగా నటించేవారిలో విక్టరీ వెంకటేష్ ఒక్కరు. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందిన 'నారప్ప' సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.venkatesh;venkatesh;priyamani;srikanth;srikanth addala;cinema;tamil;jaan;asuran;industry;john;mass;narappaTue, 30 Mar 2021 07:14:29 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో రీమెక్ సినిమాలను ఎక్కువగా నటించేవారిలో విక్టరీ వెంకటేష్ ఒక్కరు. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందిన 'నారప్ప' సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ముగించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలోని వెంకటేష్ లుక్ ఇప్పటికే రివీల్ చేశారు. కాని వెంకీ పాత్ర ఏంటీ అనేది పెద్దగా ఎవరికి తెలియదు.

ఇక తమిళంలో ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అసురన్ చూసిన వారికి కథ గురించి పాత్ర గురించి అవగాహణ ఉండి ఉంటుంది. కాని తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మందికి నారప్పలో వెంకీ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయమై సస్పెన్స్ గా ఉందట. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూసే వారు ఆశ్చర్యపోయేవిధంగా అబ్బుర పడే విధంగా వెంకీ పాత్ర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నారప్ప సినిమాలో వెంకీ మాస్ లుక్ తో ఉన్న సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని అంటున్నారు. ఆ సన్నివేశాలు నటనకు ఆస్కారం ఉన్నవి అవ్వడం వల్ల వెంకీ తనదైన శైలిలో నటించి మెప్పిస్తాడని అంతా నమ్మకంగా చెబుతున్నారు. వెంకీ నారప్ప లుక్ తో పాటు మరో లుక్ తో కూడా కనిపించబోతున్నాడు. ఆ లుక్ కు సంబంధించిన అప్ డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. వెంకీ మాస్ పాత్రలో నటించిన తీరు మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి నారప్ప అంచనాలు భారీగా పెంచే విధంగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వెంకీకి జోడీగా ఈ సినిమాలో ప్రియమణి నటిస్తుండగా మరో కీలక పాత్రలో మోనిక జాన్ నటించిన విషయం తెలిసిన విదితమే.



చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?

ఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>