BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedతాడేప‌ల్లిలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం వద్ద 1998 క్వాలిఫై టీచర్లు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. సీఎం ఇంటిని ముట్ట‌డించాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్న వారు అంద‌రూ ఈ రోజు ఉద‌య‌మే అక్క‌డ‌కు చేరుకున్నారు. వారు సీఎం ఇంటిని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా 1998 క్వాలిఫైడ్ డీఎస్సీ టీచ‌ర్లు మాట్లాడుతూ త‌మ‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని.. ముఖ్యమంత్రి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చి 22 నెలలు అవుతోందని... ఇంత వరకు హామteachers protest;andhra pradesh;police;chief minister;letter;reddyసీఎం జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద టీచ‌ర్ల ఆందోళ‌న‌... రీజ‌న్ ఇదేసీఎం జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద టీచ‌ర్ల ఆందోళ‌న‌... రీజ‌న్ ఇదేteachers protest;andhra pradesh;police;chief minister;letter;reddyTue, 30 Mar 2021 10:04:06 GMTతాడేప‌ల్లిలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం వద్ద 1998 క్వాలిఫై టీచర్లు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. సీఎం ఇంటిని ముట్ట‌డించాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్న వారు అంద‌రూ ఈ రోజు ఉద‌య‌మే అక్క‌డ‌కు చేరుకున్నారు. వారు సీఎం ఇంటిని ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేయ‌గా..  పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సంద‌ర్భంగా 1998 క్వాలిఫైడ్ డీఎస్సీ టీచ‌ర్లు మాట్లాడుతూ త‌మ‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని.. ముఖ్యమంత్రి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చి 22 నెలలు అవుతోందని... ఇంత వరకు హామీని నిలబెట్టుకోలేదని వారు వాపోయారు. జ‌గ‌న్ తక్ష‌ణ‌మే స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా వారు కోరారు.


అచ్చెన్న పెట్టిన చిచ్చు ఆరదా...?

టాలీవుడ్ గాస్సిప్స్: పవన్ కళ్యాణ్ తో నటించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పిన రాజీవ్ కనకాల..?

వైశ్య ఘోష‌: ఆర్య వైశ్యులు రాజ‌కీయ స‌మ‌రం చేయాల్సిందే...!

రాముడి పాత్ర కోసం మహేష్ వెంట పడుతున్న బాలీవుడ్ ?

చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>