HealthSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona2c456d5a-a3a5-451b-b3ad-b9dea1d3faad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona2c456d5a-a3a5-451b-b3ad-b9dea1d3faad-415x250-IndiaHerald.jpg పంచాయతీ పెద్దలను కలిసి ఆమెను గ్రామంలోకి అనుమతించాలని కోరారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో నాలుగు రోజుల్లో ఆమె క్వారంటైన్ పూర్తవుతుందని, అప్పటి వరకు ఆమె ఊరిబయట ఉండకతప్పదని పెద్దలు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా ఉధృతి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప‌ట్ట‌ణాల‌కు స‌మీపంలోని ప‌ల్లెల్లో వైర‌స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిబంధనల సడలింపు తర్వాత కొద్దిరోజులుగా హైదరాబాద్ నుంచి వస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. మ‌రోవైపు కరీంనగర్, హైదరాబాద్, వరంగల్‌ జిల్లcorona;hyderabad;district;huzur nagar;panchayati;village;adilabad;karimnagar;coronavirusక‌రోనా సోకింద‌ని యువ‌తిని ఊర్లోకి రానివ్వ‌లేదు.. పొలం వ‌ద్ద క్వారంటైన్‌...క‌రోనా సోకింద‌ని యువ‌తిని ఊర్లోకి రానివ్వ‌లేదు.. పొలం వ‌ద్ద క్వారంటైన్‌...corona;hyderabad;district;huzur nagar;panchayati;village;adilabad;karimnagar;coronavirusTue, 30 Mar 2021 08:38:20 GMTక‌రోనా సోకిందన్న కారణంతో  యువతిని గ్రామంలోకి అడుగుపెట్టనివ్వ‌లేదు. ఈ దారుణ సంఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలో జరిగింగి. సాలెగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలికకు ఇటీవల కరోనా వైరస్ సంక్రమించడంతో గ్రామానికి పయనమైంది. విషయం తెలిసిన గ్రామ పెద్దలు ఆమెను ఊరిలోకి రాకుండా అడ్డుకున్నారు. విధిలేక ఊరి చివరన ఉన్న తమ పొలంలో ఐసోలేషన్‌లో ఉంటోంది. అక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రుళ్లు చిమ్మ చీకట్లో భయంభయంగా గడుపుతోంది. విషయం తెలిసిన ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్, గురుకులం ఆర్‌సీవో గంగాధర్ నిన్న గ్రామానికి వచ్చి బాలికను పరామర్శించారు.


 పంచాయతీ పెద్దలను కలిసి ఆమెను గ్రామంలోకి అనుమతించాలని కోరారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో నాలుగు రోజుల్లో ఆమె క్వారంటైన్ పూర్తవుతుందని, అప్పటి వరకు ఆమె ఊరిబయట ఉండకతప్పదని పెద్దలు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా ఉధృతి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప‌ట్ట‌ణాల‌కు స‌మీపంలోని ప‌ల్లెల్లో వైర‌స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  నిబంధనల సడలింపు తర్వాత కొద్దిరోజులుగా  హైదరాబాద్ నుంచి వస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. మ‌రోవైపు కరీంనగర్, హైదరాబాద్, వరంగల్‌ జిల్లాల్లో వైద్యం కోసం వెళ్లి వస్తున్న వారిలో కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.


తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4వేల 583 ఉన్నాయి. వీరిలో 1,815 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.గడిచిన 24 గంటల్లో 33వేల 930 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,690గా ఉంది. తాజాగా 313 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,00,469కి పెరిగింది.


చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?

ఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>