MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywood836c017a-4eaa-4741-93e0-bd787ca8bd89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywood836c017a-4eaa-4741-93e0-bd787ca8bd89-415x250-IndiaHerald.jpgసిసింద్రీ సినిమా తెలుగు సినిమాలన్నింటిలో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో నాగార్జున తనయుడైన అఖిల్. అతడితో సినిమా తీసి హీరోలతో సమానంగా సిసింద్రీ రికార్డులు సాధించిపెట్టింది. టాలీవుడ్ లో వచ్చిన చైల్డ్ సినిమాల్లో సిసింద్రీ అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది.tollywood;nagarjuna akkineni;shiva;akhil akkineni;bharani;geetha;raja;sharath;sudhakar;tanikella bharani;tiru;tollywood;cinema;sangeetha;cinema theater;tamil;hollywood;lord siva;comedy;hero;chatrapathi shivaji;father;sivaji;reddy;sisindri;sharrath marar1;vసిసింద్రీ సినిమా గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలుసిసింద్రీ సినిమా గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలుtollywood;nagarjuna akkineni;shiva;akhil akkineni;bharani;geetha;raja;sharath;sudhakar;tanikella bharani;tiru;tollywood;cinema;sangeetha;cinema theater;tamil;hollywood;lord siva;comedy;hero;chatrapathi shivaji;father;sivaji;reddy;sisindri;sharrath marar1;vTue, 30 Mar 2021 15:03:24 GMT
సిసింద్రీ సినిమా తెలుగు సినిమాలన్నింటిలో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో నాగార్జున తనయుడైన అఖిల్. అతడితో సినిమా తీసి హీరోలతో సమానంగా సిసింద్రీ  రికార్డులు సాధించిపెట్టింది. టాలీవుడ్ లో వచ్చిన చైల్డ్ సినిమాల్లో సిసింద్రీ అనేది ప్రత్యేకంగా  నిలుస్తుంది.

ఇక సిసింద్రీ కథ విషయానికి వస్తే అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడిని ముగ్గురు కిడ్నాప్ చేస్తారు. అయితే ఆ కిడ్నపర్ల నుండి చిన్నపిల్లాడైన అఖిల్ తప్పించుకుంటూ తిరుగుతాడు.మరో వైపు కొడుకు కనిపించడం లేదని బాధపడుతున్న ఆ తల్లితండ్రులకి నాగార్జున హెల్ప్ చేస్తాడు. ఆ కిడ్నపర్ల భారీ నుండి తన కుమారుడిని కాపాడి వారికీ అప్పజెపుతాడు. ఈ సినిమా అంత ఫన్నీగా సాగుతుంది. అంతేకాకూండా మధ్యలో వచ్చే ఏవీఎస్ కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఒక హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే ఒక సెన్సేషన్ ని క్రియేట్  చేసింది.

నటీనటుల పెర్ఫార్మన్స్, సంగీతం, ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా పనితనం ,శివ నాగేశ్వర్ రావు దర్శకత్వ ప్రతిభ అన్ని సిసింద్రీ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో వచ్చే 'చిన్ని తండ్రి నిన్ను చూడగా' అనే పాటను ఇప్పటికి వింటుంటారు. ఇందులో సిసింద్రీకి తల్లి తండ్రులుగా ఆమనీ ,శరత్ బాబు అద్భుతంగా నటించారు. అలాగే కిడ్నపర్లుగా తనికెళ్ళ భరణి, గిరిబాబు, సుధాకర్ నటించారు. మరియు శివాజీ రాజా నెగటివ్ రోల్ లో ఆకట్టు కున్నాడు.

ఇక సిసింద్రీ రాబట్టిన కలెక్షన్స్ చూస్తే పెద్ద హీరోల సినిమాలకు  సమానమైన కలెక్షన్ సాధించడం విశేషం. నైజాం లో మొదటి వాగ్మరే ముప్పై లక్షలకు పైగా కలెక్షన్ ని రాబట్టింది. అలాగే ఈ సినిమాని తమిళ్ లో కూడా డబ్ చేయగా           అక్కడ విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా అఖిల్ నటనకు అవార్డులు కూడా రావడం విశేషం మరియు ఒక చిన్న  పిల్లాడికి  థియేటర్ ముందు కటౌట్స్ కట్టడం అనేది సిసింద్రీ మూవీకి వరించిన అదృష్టం.


వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన

ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్

మొత్తానికి మిగతావాళ్ళకి పెద్ద టార్గెట్ సెట్ చేసిన పవర్ స్టార్ ..... ?? (వకీల్ సాబ్ ట్రైలర్)

నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

జబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>