MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunil371efe51-4cd0-4fde-9f92-ef5afe1ab5e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunil371efe51-4cd0-4fde-9f92-ef5afe1ab5e2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కామెడియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుల్లొ సునీల్ ఒక‌రు. ఎన్నో సినిమాల్లొ సునీల్ న‌టించి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. సొంతం సినిమాలో సునిల్ చేసిన కామెడి వీడియోలు ప్ప‌టికీ కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ బ్ర‌హ్మాన‌దం త‌ర‌వాత అంతటి కామెడీ టైమింగ్ ఉంది సునిల్ కే అని అనుకునేవారు. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమ‌యంలో సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. మ‌రోవైపు ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌sunil;ntr;mithra;ramu;sunil;trivikram srinivas;tollywood;cinema;interview;comedy;nandamuri taraka rama raoత్రివిక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడా..?త్రివిక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడా..?sunil;ntr;mithra;ramu;sunil;trivikram srinivas;tollywood;cinema;interview;comedy;nandamuri taraka rama raoTue, 30 Mar 2021 22:31:41 GMTటాలీవుడ్ లో కామెడియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుల్లొ సునీల్ ఒక‌రు. ఎన్నో సినిమాల్లొ సునీల్ న‌టించి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. సొంతం సినిమాలో సునిల్ చేసిన కామెడి వీడియోలు ప్ప‌టికీ కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ బ్ర‌హ్మాన‌దం త‌ర‌వాత అంతటి కామెడీ టైమింగ్ ఉంది సునిల్ కే అని అనుకునేవారు. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమ‌యంలో సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. మ‌రోవైపు ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో మ‌ర్యాద రామ‌న్న సినిమాలో హీరోగా న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక హీరోగా స‌క్సెస్ అందుకున్న సునీల్ ఆ త‌ర‌వాత క‌మిడియ‌న్ పాత్రను గుడ్ బై చెప్పారు. ఇక పై కేవ‌లం హీరోగా మాత్ర‌మే న‌టిస్తాన‌ని ఇంటర్వ్యూల‌లో వెల్ల‌డించారు. అయితే మొద‌ట స‌క్సెస్ అందుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర‌వాత సునీల్ కు వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌య్యాయి. 

దాంతో మ‌ళ్లీ త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన అర‌వింద స‌మేత సినిమాతో క‌మెడియ‌న్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం సునీల్ చేతిలో కొన్ని సినిమాలు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక సునీల్ త‌న సెకండ్ ఇన్నింగ్స్ ను మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక సునీల్ ఇటీవ‌ల క‌ల‌ర్ ఫోటో సినిమాలో విల‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ న‌టన‌తో ఆక‌ట్టుకున్నారు. క‌మిడియ‌న్ గా...హీరోగా నే కాకుండా క‌ల‌ర్ ఫోటోలో విల‌న్ గా సైతం మెప్పించారు. అయితే తాజాగా సునీల్ ఓ బ‌డా ప్రాజ‌క్ట్ లో విల‌న్ న‌టించ‌బోతున్నార‌ని గుస గుసలు వినిపిస్తున్నాయి. అది కూడా త‌న మిత్రుడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో విల‌న్ గా న‌టించ‌బోతున్నార‌ని టాక్. ఇక అర‌వింద స‌మేత తో సునీల్ కు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్ర‌మ్ సునీల్ కు విల‌న్ గా బ్రేక్ ఇస్తారా లేదా చూడాలి. ‌





పాపం బండ్ల గణేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా.. ఈసారి వచ్చి రాని ఇంగ్లీష్ తో..??

ఆమె కేంద్ర మంత్రి...ఈయన ముఖ్యమంత్రి... జనాల సంగతేంటి...

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకి అతి పెద్ద పరీక్ష.. జక్కన్న పాస్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>