MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-out-frim-jabardasth-indra-in44f15bbf-0837-4d9c-bd5c-07fc2df6e636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-out-frim-jabardasth-indra-in44f15bbf-0837-4d9c-bd5c-07fc2df6e636-415x250-IndiaHerald.jpgనాగబాబు వెళ్ళిపోయాక జబర్దస్త్ లో కళలేదని అంటున్న వారు కొంతమంది అయితే మరికొంతమంది ఇప్పుడే ప్రశాంతంగాఉంది అని అనేవారు కూడా ఉన్నారు.. ఏదేమైనా షో మాత్రం ఎవరు ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా ఆగట్లేదు.. వరుస పంచ్ లతో, స్కిట్ లతో దూసుకెళ్తూనే ఉంది. ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా షో కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో ఎంతో మంది జడ్జ్ లు గా వచ్చారు.. ఎంతో మంది కంటస్టెంట్ లు పార్టిసిపెంట్స్ గా వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. roja;mano;ali;indraja;manu;meena;tara;roja;cinema;jabardasth;episode;chennai;heroine;chitramజబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!జబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!roja;mano;ali;indraja;manu;meena;tara;roja;cinema;jabardasth;episode;chennai;heroine;chitramTue, 30 Mar 2021 13:00:00 GMTజబర్దస్త్ లో కళలేదని అంటున్న వారు కొంతమంది అయితే మరికొంతమంది ఇప్పుడే ప్రశాంతంగాఉంది అని అనేవారు కూడా ఉన్నారు.. ఏదేమైనా షో మాత్రం ఎవరు ఉన్నా లేకున్నా, వచ్చినా రాకున్నా ఆగట్లేదు.. వరుస పంచ్ లతో, స్కిట్ లతో దూసుకెళ్తూనే ఉంది. ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా షో కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో ఎంతో మంది జడ్జ్ లు గా వచ్చారు.. ఎంతో మంది కంటస్టెంట్ లు పార్టిసిపెంట్స్ గా వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

చివరికి జబర్దస్త్ నెవెర్ ఎండింగ్ షో లా మిగిలిపోయింది.. ఇకపోతే తాజాగా చాలారోజులనుంచి రోజా,మనో ఇద్దరు జడ్జ్ లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టిసిపెంట్స్ వేసే జోకులకన్నా వేరు వేసే జోకులే ఎక్కువగా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.. ఇకపోతే తాజాగా రోజా అనారోగ్యానికి గురైంది. అందువల్ల ఆమె జబర్దస్త్ షూటింగ్ కి తాళలేకపోయింది.. ఆమె స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ కి అవకాశం లభించింది.. అలీ యమలీల చిత్రంతో అలరించిన హీరోయిన్ ఇంద్రజ ఈ షో లో జడ్జ్ గా పాల్గొంది.

తాజా ఎపిసోడ్ లో ఇంద్రజ మరో జడ్జి మనుతో కలిసి షోలో సందడి చేశారు. కమెడియన్స్  జోకులకు సమయస్ఫూర్తితో స్పందిస్తూ ఆకట్టుకున్నారు.కమెడియన్స్ వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఇంద్రజ నవ్వులు పూయించడం విశేషం. ఇక రోజా ప్లేస్ లో గెస్ట్ జడ్జెస్ గా గతంలో మీనా, సంఘవితో పాటు పలువురు హీరోయిన్స్ వచ్చారు.  కొన్ని ఎపిసోడ్స్ తరువాత రోజా యధావిధిగా జబర్ధస్త్ జడ్జిగా ఎంట్రీ ఇచ్చేవారు.ఈ సారి ఇంద్రజ మాత్రం కొంతకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.  దానికి కారణం రోజా అనారోగ్యం.. ప్రస్తుతం రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఇంద్రజను జబర్ధస్త్ కొత్త జడ్జిగా రంగంలోకి దింపడం జరిగింది.రోజా కోలుకొనే వరకు ఇంద్రజ జడ్జిగా కొనసాగుతారు. ఒకవేళ ఆరోగ్య కారణాల రీత్యా రోజా శాశ్వతంగా జబర్ధస్త్ నుండి తప్పుకుంటే ఇంద్రజ పెర్మినెంట్ జడ్జి కావచ్చు.


నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

ఆ హీరో మరో శోభన్ బాబు అవుతాడనుకుంటే..!!

' రంగ్ దే ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... నితిన్ టార్గెట్ ఎంత రీచ్ అయ్యాడంటే...!

వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

మహేష్ తో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న గురూజీ...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>