Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sugar08f43506-1516-4980-8f86-c7c3cef90406-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sugar08f43506-1516-4980-8f86-c7c3cef90406-415x250-IndiaHerald.jpg షుగర్ పేషెంట్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. దీంతో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫలితం మాత్రం కనిపించడం లేదు దీంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. షుగర్ కంట్రోల్ అవడానికి తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ కంట్రోల్ అవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం... sugar;thulasi;tulasi;sugar;cheque;garlic;green tea;neem;indian gooseberry;insulin;chris lynnషుగర్ కు చెక్ పెట్టడానికి... ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వండి..!షుగర్ కు చెక్ పెట్టడానికి... ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వండి..!sugar;thulasi;tulasi;sugar;cheque;garlic;green tea;neem;indian gooseberry;insulin;chris lynnTue, 30 Mar 2021 01:30:00 GMTషుగర్ కంట్రోల్ అవడానికి తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం  ఉంటుంది. షుగర్  కంట్రోల్ అవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.  అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం...                                                             
 
 డయాబెటిస్ ఉన్న వాళ్ళు తేనెను రోజూ తీసుకోవడం చాలా మంచిది. షుగర్ కు బదులు తేనెను  కూడా వాడవచ్చు. తేనె ఏదో ఒక రూపంలో తీసుకున్నా  డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు వెల్లుల్లి రోజు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వెల్లుల్లిలో అలియం సాటివం అనే  రసాయనం ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

 రోజు  ఉదయం లేవగానే 8  గ్లాసుల నీరు తాగాలి. ఒక గంట పాటు వాకింగ్ కానీ, వ్యాయామం గాని చేయడం చాలా మంచిది

 డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్లు బీట్ రూట్, మెంతి ఆకు లేదా మెంతి పొడి, తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

 ఉసిరి రసం లేదా ఉసిరికాయను ఏదో ఒక ఆహారం లో కలుపుకుని తినడం వల్ల షుగర్  పేషెంట్లకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

 గ్రీన్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్  స్థాయిలు తగ్గుతాయి. అలాగే శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఇంకా బరువు తగ్గడానికి గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది.


తిరుపతి బై పోల్ వార్: సాయిరెడ్డికి ఆ డౌట్ ఉందా?

అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>