PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సినీ నటులతో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. సినీనటుల ద్వారా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ శాఖ ద్వారా పెట్టుబడి తక్కువగా ఉండటమే కాకుండా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీనితో ముఖ్యమంత్రి జగన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతంలో తjagan,ycp,ap;chiranjeevi;telugu desam party;godavari river;jagan;andhra pradesh;telangana;telugu;rayalaseema;chief minister;lepakshi;minister;partyగోదావరి జిల్లాల ప్రచారానికి చిరంజీవి హెల్ప్ తీసుకునే ఆలోచనలో జగన్...?గోదావరి జిల్లాల ప్రచారానికి చిరంజీవి హెల్ప్ తీసుకునే ఆలోచనలో జగన్...?jagan,ycp,ap;chiranjeevi;telugu desam party;godavari river;jagan;andhra pradesh;telangana;telugu;rayalaseema;chief minister;lepakshi;minister;partyTue, 30 Mar 2021 17:08:56 GMTఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సినీ నటులతో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. సినీనటుల ద్వారా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ శాఖ ద్వారా పెట్టుబడి తక్కువగా ఉండటమే కాకుండా ఆదాయం ఎక్కువగా ఉంటుంది.

దీనితో ముఖ్యమంత్రి జగన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునేది. అయితే మంత్రి అఖిలప్రియ అప్పట్లో సమర్థవంతంగా పని చేయకపోవడంతో విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం మీద రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ త్వరలో సినీ నటులతో ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి ద్వారా గోదావరి జిల్లాలో ఉన్న పర్యాటక స్థలాలను ప్రజలకు చూపించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. అలాగే విశాఖపట్నం జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి కూడా ఇప్పుడు ప్రచారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది రాయలసీమ జిల్లాల్లో చాలా వరకు చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కూడా ప్రజలకు చూపించడానికి కొంతమంది సినీ నటులను ఎంపిక చేశారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా విడుదల చేసే అవకాశం ఉందని. ఒక ప్రముఖ దర్శకుడు ఇక్కడ షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. లేపాక్షి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.



రాధే శ్యామ్ ఇంకా ఆలస్యం అవుతుందా??

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకి అతి పెద్ద పరీక్ష.. జక్కన్న పాస్ అవుతారా..?

వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!

కమల్ హాసన్ మేకప్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన ఆ సినిమా విశేషాలు మీకోసంమీకు తెలుసా..!

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>