MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nithiin-maestrod8108d1c-f657-454d-9aa1-c767c75c5f35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/nithiin-maestrod8108d1c-f657-454d-9aa1-c767c75c5f35-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఈరోజు తన 38వ బర్తడే జరుపుకుంటున్నారు. ఇటీవల వచ్చిన "రంగ్ దే" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన ఎంతో సంతోషంగా తన పుట్టిన రోజును ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో నితిన్ నటించిన రెండు సినిమాలు విడుదల కాగా అందులో చెక్ సినిమా డిజాస్టర్ అయింది కానీ రంగ్ దే సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యింది. దీంతో నితిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఐతే ఈ ఏడాదిలోనే ముచ్చటగా మూడో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నితిన్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన “అంధnithiin maestro;nithin;merlapaaka gandhi;nabha natesh;tamannaah bhatia;mohandas karamchand gandhi;bollywood;tollywood;cinema;telugu;twitter;remake;cheque;heroine;gift;success;june;nithin reddy;santosham;anandamపుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న నితిన్..పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న నితిన్..nithiin maestro;nithin;merlapaaka gandhi;nabha natesh;tamannaah bhatia;mohandas karamchand gandhi;bollywood;tollywood;cinema;telugu;twitter;remake;cheque;heroine;gift;success;june;nithin reddy;santosham;anandamTue, 30 Mar 2021 13:00:00 GMTటాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఈరోజు తన 38వ బర్తడే జరుపుకుంటున్నారు. ఇటీవల వచ్చిన "రంగ్ దే" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన ఎంతో సంతోషంగా తన పుట్టిన రోజును ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో నితిన్ నటించిన రెండు సినిమాలు విడుదల కాగా అందులో చెక్ సినిమా డిజాస్టర్ అయింది కానీ రంగ్ దే సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయ్యింది. దీంతో నితిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.


ఐతే ఈ ఏడాదిలోనే ముచ్చటగా మూడో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నితిన్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన “అంధధున్‌” సినిమాని నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నితిన్ పుట్టినరోజు సందర్భంగా రీమేక్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో నితిన్ ఓ చేతిలో కర్ర పట్టుకొని.. కళ్ళద్దాలు ధరించి నడుస్తున్నట్టు కనిపించింది. దీన్నిబట్టి ఈ సినిమాలో నితిన్ ఒక అంధుడు పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది. అలాగే మరొక ఫస్ట్ ఫిలిమ్స్ విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మాస్ట్రో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

" style="height: 332px;">


అయితే ఈ సినిమాకి మాస్ట్రో అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తేవాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ సినిమాలో తమన్నా ఒక కీలక పాత్ర పోషించనున్నారు. నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా కనిపించనున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలంటే ఇంకా రెండు నెలలు వేచి చూడాల్సిందే.


నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

జబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!

ఆ హీరో మరో శోభన్ బాబు అవుతాడనుకుంటే..!!

' రంగ్ దే ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... నితిన్ టార్గెట్ ఎంత రీచ్ అయ్యాడంటే...!

వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>