MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-movie-target883b7a25-305e-4846-8716-622cb093157b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog-movie-target883b7a25-305e-4846-8716-622cb093157b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ వయసులో కూడా ఎంతో ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకుని చేశారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం అన్ని పనులను పూర్తి చేసుకుని థియేటర్లో సందడి చేయడానికి సిద్ధం అయింది. కానీ ముందు అనుకున్న ప్రకారం వాస్తవంగా ఈ సినిమాను ఒక ప్రముఖ ఓటిటిలో రిలీజ్ చేయాల్సినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారనే ఉద్దేశంతో వైల్డ్ డాగ్ మేకర్స్ ఓటిటి నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. WILD DOG MOVIE TARGET;business;nagarjuna akkineni;annapurna;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;hyderabad;tollywood;cinema;writer;director;successనాగార్జున "వైల్డ్ డాగ్" మూవీ టార్గెట్ రీచ్ అవుతుందా...?నాగార్జున "వైల్డ్ డాగ్" మూవీ టార్గెట్ రీచ్ అవుతుందా...?WILD DOG MOVIE TARGET;business;nagarjuna akkineni;annapurna;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;hyderabad;tollywood;cinema;writer;director;successTue, 30 Mar 2021 13:00:00 GMTటాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ వయసులో కూడా ఎంతో ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకుని చేశారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం అన్ని పనులను పూర్తి చేసుకుని థియేటర్లో సందడి చేయడానికి సిద్ధం అయింది. కానీ ముందు అనుకున్న ప్రకారం వాస్తవంగా ఈ సినిమాను ఒక ప్రముఖ ఓటిటిలో రిలీజ్ చేయాల్సినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారనే ఉద్దేశంతో వైల్డ్ డాగ్ మేకర్స్ ఓటిటి నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఈ సినిమాను అంతకు ముందే విడుదల చేయాలని అనుకున్నా..కరోనా కారణంగా థియేటర్స్ తెరుచుకోకపోవడంతో సాధ్యపడలేదు.

ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనితో ఇదే సరైన సమయం అని భావించి విడుదల తేదీని ప్రకటించారు. ఆయుయితే ఇది ఒక డిఫరెంట్ కథ కావడంతో దీనిపై నాగ్ అభిమానులకు ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ కూడా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.  ఈ సినిమా ప్రధానంగా టెర్రరిస్ట్ బృందాన్ని అంతమొందించే దిశగా సాగుతుంది. ఇది కొని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించడం జరిగింది. అప్పట్లో హైదరాబాద్  లో సంచలనం సృష్టించిన టెర్రర్ ఎటాక్ దీనికి ప్రేరణ. ఈ సినిమాలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాతో అహిషర్ సోలమన్ అనే రచయిత డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం ప్రకారం వైల్డ్ డాగ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి థియేట్రికల్ బిజినెస్ 8 కోట్లు చేసిందట. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వైల్డ్ టార్గెట్ 9 కోట్లు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ కావాలంటే కనీసం మినిమం టార్గెట్ కలెక్ట్ చెయ్యాలి. మరి నాగ్ ఈ సినిమాతో మళ్ళీ అగ్ర హీరోలకు పోటీ ఇచ్చే స్థాయికి వస్తాడా...? చూడాలి.


హైకోర్టుకు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?

జబర్దస్త్ నుంచి రోజా కూడా అవుట్.. మరో సీనియర్ హీరోయిన్..!!

ఆ హీరో మరో శోభన్ బాబు అవుతాడనుకుంటే..!!

' రంగ్ దే ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... నితిన్ టార్గెట్ ఎంత రీచ్ అయ్యాడంటే...!

వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>