MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab95ed742f-7615-453c-a2b9-f028df07fe1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab95ed742f-7615-453c-a2b9-f028df07fe1a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు ఆరు ప్రచార సభలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అయన చేసే సినిమా ల విషయానికొస్తే వకీల్ సాబ్ రిలీజ్ అవడానికి రెడీ గా ఉంది.. ఏకే రీమేక్ సినిమా శెరవేగంగా ముస్తాబవుతోంది. ఇక క్రిష్ సినిమా ఓ వైపు షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ నాటికీ మాక్జిమం సినిమాలు చేయాలనీ పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ మరొకొన్ని సినిమాలను కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లvakeel saab;pawan;amitabh bachchan;boney kapoor;shruti;shruti haasan;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;sriram;sruthi;bollywood;tollywood;cinema;tamil;remake;election;pink;venu sreeram;dil;chitramవకీల్ సాబ్ అసలు సీక్రెట్ రివీల్ చేసిన బోణి కపూర్..!!వకీల్ సాబ్ అసలు సీక్రెట్ రివీల్ చేసిన బోణి కపూర్..!!vakeel saab;pawan;amitabh bachchan;boney kapoor;shruti;shruti haasan;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;sriram;sruthi;bollywood;tollywood;cinema;tamil;remake;election;pink;venu sreeram;dil;chitramMon, 29 Mar 2021 10:54:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు ఆరు ప్రచార సభలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అయన చేసే సినిమా ల విషయానికొస్తే వకీల్ సాబ్ రిలీజ్ అవడానికి రెడీ గా ఉంది.. ఏకే రీమేక్ సినిమా శెరవేగంగా ముస్తాబవుతోంది. ఇక క్రిష్ సినిమా ఓ వైపు షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ నాటికీ మాక్జిమం సినిమాలు చేయాలనీ పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ మరొకొన్ని సినిమాలను కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..

వీటిలో ముందుగా వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా  శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో  రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. అమితాబ్ నటించిన పాత్ర లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి..

ఇకపోతే  చిత్ర సమర్పకులు బోనీ కపూర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 'పింక్' సినిమాను తమిళంలో అజిత్‌తో 'నేర్కొండ పర్వాయ్' తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని చెప్పిన ఆయన.. ఇప్పుడు తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'లో పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు పెట్టామని అన్నారు. చిత్రంలో ఈ రెండు సీన్స్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌ని రెట్టింపు చేసేలా ఉంటాయని తెలిపారు. ఇది వినగానే పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ అమాంతం పెరిగింది.


యాంకర్స్ కి షాకిస్తున్న అనసూయ ఏం చేసిందో చూడండి..!

డబ్బే డబ్బు : ఇచ్చిన మాట కోసం 6 కోట్లు వదులుకున్న ఆమె !

మాకొద్దీ తళుకు బెళుకులు.. మొత్తుకుంటున్న తమిళ తంబీలు

టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాతో బాబుకు మాస్టర్ స్ట్రోక్...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెడ్ అల‌ర్ట్‌!!!‌

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి అత‌డే... క‌న్ఫార్మ్...

షర్మిలను కేసీఆర్ లైట్ తీసుకోలేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>