Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/panth8136a13d-ecbd-4394-a2e7-df55987e4ac5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/panth8136a13d-ecbd-4394-a2e7-df55987e4ac5-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు టీమిండియా యువ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు బిసిసిఐ రిషబ్ పంత్ కి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అని అయినప్పటికీ బిసిసిఐ మాత్రం ఇంకా పంత్ కి అవకాశాలు ఇస్తూనే ఉంది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తూ వచ్చారు. రిషబ్ పంత్ కి టాలెంటు ఉన్నప్పటికీ బద్దకం కారణంగా తన టాలెంట్ను మరచిపోతున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. అయితే రిషబ్ పంత్ మాత్రం తన విమర్శల పై స్పందించలేదు. అయితే ఇటీవలే టీమిండియా Panth;ms dhoni;varsha;pakistan;bcci;rishabh pant;yuva;paruguరిషబ్ పంత్ ధోనిని వెనక్కి నెట్టడం ఖాయం.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..?రిషబ్ పంత్ ధోనిని వెనక్కి నెట్టడం ఖాయం.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..?Panth;ms dhoni;varsha;pakistan;bcci;rishabh pant;yuva;paruguMon, 29 Mar 2021 11:00:00 GMTమొన్నటి వరకు టీమిండియా యువ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు బిసిసిఐ రిషబ్ పంత్ కి  ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అని అయినప్పటికీ బిసిసిఐ మాత్రం ఇంకా పంత్ కి అవకాశాలు ఇస్తూనే ఉంది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తూ వచ్చారు. రిషబ్ పంత్ కి టాలెంటు ఉన్నప్పటికీ బద్దకం కారణంగా తన టాలెంట్ను మరచిపోతున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు.  అయితే రిషబ్ పంత్ మాత్రం తన విమర్శల పై స్పందించలేదు. అయితే ఇటీవలే టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్న రిషబ్ పంత్ ఇక తన పై వచ్చిన విమర్శలకు  తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు.



 మొన్నటివరకు రిషబ్ పంత్ పై విమర్శలు చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేయడంలో విజయం సాధిస్తున్నాడు యువ ఆటగాడు రిషబ్ పంత్.ఈ క్రమంలోని రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవలే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ రిషబ్ పంత్ ఆట పై ప్రశంసలు కురిపించాడు. పంత్ ఇదే ఫామ్ కొనసాగిస్తూ దూసుకుపోతే ఇక రానున్న రోజుల్లో దిగ్గజ ఆటగాడు ఆయన మహేంద్రసింగ్ ధోని గిల్క్రిస్ట్ లను అధిగమించడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ అన్ని ఫార్మాట్లలో కూడా బ్యాటింగ్ అదర కొడుతున్నాడు. ఇటీవలే జరిగిన చివరి వన్డే మ్యాచ్లో 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు.



 తాజాగా దీనిపై స్పందించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్  పై ప్రశంసలు కురిపించాడు. టీమిండియాకు లోయర్ ఆర్డర్ బాటిల్లో రిషబ్ పంత్ దూకుడు తీసుకొచ్చాడు అని అతని వల్లే టీమిండియా రన్రేట్ కూడా పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు గత కొద్దికాలంగా వివిధ స్థానాల్లో బ్యాటింగ్ కు దిగి పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అయితే అతను ఆడుతున్న తీరు గత 30 ఏళ్లలో కేవలం ఇద్దరు లోనే చూశాను. ధోని గిల్ క్రిస్ట్  అంటూ చెప్పుకొచ్చాడు ఇక రిషబ్ పంత్ ఇదే ఫామ్ లో కొనసాగితే ఈ దిగ్గజ ఆటగాళ్లు ఇద్దరినీ కూడా అధిగమిస్తాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.



యాంకర్స్ కి షాకిస్తున్న అనసూయ ఏం చేసిందో చూడండి..!

డబ్బే డబ్బు : ఇచ్చిన మాట కోసం 6 కోట్లు వదులుకున్న ఆమె !

మాకొద్దీ తళుకు బెళుకులు.. మొత్తుకుంటున్న తమిళ తంబీలు

వకీల్ సాబ్ అసలు సీక్రెట్ రివీల్ చేసిన బోణి కపూర్..!!

టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాతో బాబుకు మాస్టర్ స్ట్రోక్...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెడ్ అల‌ర్ట్‌!!!‌

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి అత‌డే... క‌న్ఫార్మ్...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>