MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tamanna-replaced-for-kajal-tupaki-274f85186-c4e2-4c43-a965-75c253cc4f17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tamanna-replaced-for-kajal-tupaki-274f85186-c4e2-4c43-a965-75c253cc4f17-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో అలాగే నటన తో తెలుగులో అగ్ర కథనాయకల్లో ఒకరికి నిలిచింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘లెవన్త్‌ అవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ని ఆహా ఓటిటి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ సంబంధించిన టీజర్ ని ఆహా ఈరోజు విడుదల చేసింది. అయితే టీజర్ లో మనకు ఇంకా కథ ఏంటో తెలియలేదు . ఒక థ్రిల్లర్ కథలగా ఈ వెబ్ సిరీస్ కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ఆహా లో విడుదల కాబోతుంది.ఆమె ఒక పక్క సినిమాలు చేస్తూనే తమన్నా TAMANNA;beauty;kumaar;gautham new;gautham;geetha;kajal aggarwal;samantha;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;sangeetha;telugu;srinivasaa chitturi;thriller;heroine;reddyవిడుదలైన తమన్నా లెవెంత్ అవర్ టీజర్....కాజల్ లాగా అయితే కాదు గా??విడుదలైన తమన్నా లెవెంత్ అవర్ టీజర్....కాజల్ లాగా అయితే కాదు గా??TAMANNA;beauty;kumaar;gautham new;gautham;geetha;kajal aggarwal;samantha;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;sangeetha;telugu;srinivasaa chitturi;thriller;heroine;reddyMon, 29 Mar 2021 16:00:00 GMT బ్యూటీ తమన్నా తన అందంతో అలాగే నటన తో తెలుగులో అగ్ర కథనాయకల్లో ఒకరికి నిలిచింది. ఇక తమన్నా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘లెవన్త్‌ అవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ని ఆహా ఓటిటి నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ సంబంధించిన టీజర్ ని ఆహా ఈరోజు విడుదల చేసింది. అయితే టీజర్ లో మనకు ఇంకా కథ ఏంటో తెలియలేదు . ఒక థ్రిల్లర్ కథలగా ఈ వెబ్ సిరీస్ కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ఆహా లో విడుదల కాబోతుంది.

 ఒక పక్క సినిమాలు చేస్తూనే తమన్నా ఇలా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే కాజల్ డిస్నీ హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ దారుణమైన ప్లాప్ అయింది. అయితే ఇప్పుడు తమన్నా కూడా ఇలాంటి ప్రయోగం చేస్తుంది. ఇది ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. ఆహా  ఓటిటి స్టార్ హీరోయిన్స్ తో ఎన్ని ప్రయత్నాలు చేసిన ఒక్కటి కూడా క్లిక్ కావట్లేదు. మొన్న సమంత చేసిన షో కి కూడా సరైన స్పందన రాలేదు. ఇక తమన్నా అన్న అహకి క్రేజ్ తీసుకొస్తుందో లేదో చూడాలి.

ఇక అలాగే గోపిచంద్ సరసన సీటిమార్ సినిమాలో కూడా తమన్నా నటిస్తుంది. ఈ సినిమాని గౌతమ్ నంద సినిమా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా టీజర్ కి పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ మధ్యన వచ్చిన జ్వాల రెడ్డి పాటకి తమన్నా తన అందంతో పాటని ఒక రేంజ్ కి తీసుకెళ్లింది.


సెక్సియస్ట్ బోల్డ్ మ్యాన్ గా ప్రిన్స్.. !!

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?

ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకి ప్రేక్షక దేవుళ్ళ షాక్.. విషయం లేపోతే అంతే మరి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>