Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/holi-lo-bang-yenduku-tagutaru-dani-prathekatha-yemiti3e3d4338-9a2f-470a-a985-b3d524650e8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/holi-lo-bang-yenduku-tagutaru-dani-prathekatha-yemiti3e3d4338-9a2f-470a-a985-b3d524650e8b-415x250-IndiaHerald.jpgరంగుల పండుగ శరీరం యొక్క ఆర్ద్రీకరణ స్థాయి నిర్వహించడానికి కొన్ని రిఫ్రెష్ పానీయాలు కావాలి. భంగు అన్ని భారతీయులు ఇష్టమైనది, కానీ ప్రజలు చాలా అది రకాలు డిమాండ్. మీరు కూడా ఒక సులభమైన వంటకం ఈ హోలీ తో ఫ్లేవర్డ్ భంగు చేయవచ్చు. భాంగ్ అంటే మరేదో కాదు.. ‘గంజాయి’. దీన్ని పండించడం, విక్రయించడం చట్టరీత్యా నేరం. కేవలం ఔషదాల తయారీకి మాత్రమే దీన్ని పండిస్తారు. ఈ మొక్క మద్యం కంటే పవర్‌ఫుల్. మత్తు కలిగించే అత్యధిక గుణాలు కలిగిన ఈ మొక్క వల్ల ప్రజలు ఆరోగ్యానికి, సమాజానికి ముప్పు వాటిల్లుతుందనే ముందుచూపుతో ప్రభుతbong;shiva;amrutha;jeevitha rajaseskhar;rani;simhaa;tara;vishnu;holi;paanakam;mandula;hosta;bari;festival;pistachio;heart;cancer;lord siva;ayurveda;marijuana;tuni;madhanam;narasimha;santosham;anandamహోలీ లో బాంగ్ ఎందుకు తాగుతారు? దాని ప్రత్యేకత ఏమిటి..?హోలీ లో బాంగ్ ఎందుకు తాగుతారు? దాని ప్రత్యేకత ఏమిటి..?bong;shiva;amrutha;jeevitha rajaseskhar;rani;simhaa;tara;vishnu;holi;paanakam;mandula;hosta;bari;festival;pistachio;heart;cancer;lord siva;ayurveda;marijuana;tuni;madhanam;narasimha;santosham;anandamMon, 29 Mar 2021 06:00:00 GMTపండుగ శరీరం యొక్క ఆర్ద్రీకరణ స్థాయి నిర్వహించడానికి కొన్ని రిఫ్రెష్ పానీయాలు కావాలి. భంగు అన్ని భారతీయులు ఇష్టమైనది, కానీ ప్రజలు చాలా అది రకాలు డిమాండ్. మీరు కూడా ఒక సులభమైన వంటకం ఈ హోలీ తో ఫ్లేవర్డ్ భంగు చేయవచ్చు. భాంగ్ అంటే మరేదో కాదు.. ‘గంజాయి’. దీన్ని పండించడం, విక్రయించడం చట్టరీత్యా నేరం. కేవలం ఔషదాల తయారీకి మాత్రమే దీన్ని పండిస్తారు. ఈ మొక్క మద్యం కంటే పవర్‌ఫుల్. మత్తు కలిగించే అత్యధిక గుణాలు కలిగిన ఈ మొక్క వల్ల ప్రజలు ఆరోగ్యానికి, సమాజానికి ముప్పు వాటిల్లుతుందనే ముందుచూపుతో ప్రభుత్వం దీన్ని నిషేదిత జాబితాలో చేర్చింది.


పురాణాల ప్రకారం.. క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతంలోని ఓ చుక్క మందార పర్వతంపై పడిందట. అదే ‘భాంగ్’ అనే ఔషద మొక్కలా మారిందని చెబుతారు. హోలీ రోజున కొంత మొత్తాన్ని పాలలో కలుపుకుని తాగుతారు. పిస్తా, చక్కెరలతో పానకంలా తయారు చేస్తారు. దీన్ని తాగిన తర్వాత కాస్త మైకంగా అనిపిస్తుంది.వైరాగ్యంలో ఉన్న పరమేశ్వరుడికి హిమవంతుని పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి పడేలా చేయాలని మన్మథుని సాయం అడుగుతారు. దీంతో మన్మథుడు తపస్సులో ఉన్న శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగిస్తాడు.



తపోభంగం కలిగించాడనే ఆగ్రహంతో శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కామ కోరికలు దహింపజేసిన రోజునే హోలీగా నిర్వహిస్తారని అంటారు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో గడ్డితో మన్మథుడి బొమ్మను తయారు చేసి తగులబెడతారు. పరమేశ్వరుడు మళ్లీ గృహస్త జీవితంలోకి ప్రవేశించాడనే ఆనందంతో ప్రజలు ఆ రోజు శివుడికి ఇష్టమైన భాంగ్ సేవించి సంబరాలు జరుపుకున్నారని, అదే సాంప్రదాయం నేటికీ కొనసాగుతుందని అంటారు. అలాగే, భక్త ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నించిన హిరణ్యకశిపుడును నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి చంపేస్తాడు. అతడిని శాంతింపజేసేందుకు శివుడు శరభ అనే పక్షి (సగం పక్షి- సగం సింహం) రూపంలో పుట్టారని పురాణాల్లో పేర్కొన్నారు. శివుడు-విష్ణువుల స్నేహాన్ని చూసిన సంతోషంలో దేవతలంతా భాంగ్ సేవించి సంబరాలు జరుపుకుంటారని, అందుకే హోలీ రోజున కూడా ప్రజలు దీన్ని తాగుతారని అంటారు.


ఆయుర్వేదంలో గంజాయిని ఔషద మొక్కగా పేర్కొన్నారు. ఇది మనసులోని ఆందోళనను తరిమేసి ఉత్సాహాన్ని అందిస్తుందట. భాంగ్ వికారం, వాంతులను తగ్గిస్తుందట. అమెరికాలోని కొన్ని ఔషద సంస్థలు గంజాయితో మందులు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌ కిమోథెరపీ చికిత్స పొందుతున్న రోగులకు ఈ మందులను అందిస్తున్నారు. భాంగ్ పెయిన్ కిల్లర్‌గా కూడా ఉపయోగపడుతుందట. కండరాల నొప్పులు, మూర్ఛల వంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. భాంగ్‌లో ఉండే కానబినాయిడ్స్ శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికడుతుందని, నిద్రలేమి సమస్య, గుండె పోటు వంటి సమస్యలను నివారిస్తుందని పలు పరిశోధనలు పేర్కొన్నాయి. ఇది ఆకలిని కూడా పెంచుతుందట. అయితే, దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయట. అవేంటో చూసేయండి మరి.


భాంగ్ ఒక్కక్కరిలో ఒక్కోలా పనిచేస్తుంది. కొందరిలో ఇది ఆనందాన్ని కలిగిస్తే, మరికొందరిలో మాత్రం భయం, నిరాశాలకు కారణమవుతుంది. దీనివల్ల డిప్రషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.భాంగ్ వల్ల మానసిక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురవ్వుతారు.గంజాయి లేదా భాంగ్‌ను అధిక మోతాదులో తీసుకుంటే మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం ఉంది. భాంగ్, తదితర త్పత్తులను పిల్లలు మరియు టీనేజ్ యువకులు తప్పించాలి - వైద్య చికిత్సగా సూచించకపోతే. గంజాయి ఉత్పత్తులను బాల్యం నుంచి అలవాటైతే మెదడు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. మొదడు మొద్దుబారి చదువుల్లో రాణించలేరు.గంజాయి స్కిజోఫ్రెనియా వంటి కొన్ని రుగ్మతల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.గర్బిణీలు, పాలిచ్చే తల్లులు గంజాయిని అస్సలు తీసుకోకూడదు. గంజాయి వల్ల శిశువు మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గంజాయి లేదా భాంగ్‌కు దూరంగా ఉండాలి


మంచిమాట : సలహా అనేది కేవలం సంతోష పెట్టేది మాత్రమే కాకుండా, సహాయపడే విధంగా ఉండాలి..!

పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>