EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/politics_latestnews/naidu-tdp-westbengal-mamata-berarji-bjp-modi137ab0dc-7b66-4de8-9784-47bd0ccc441d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/politics_latestnews/naidu-tdp-westbengal-mamata-berarji-bjp-modi137ab0dc-7b66-4de8-9784-47bd0ccc441d-415x250-IndiaHerald.jpgచంద్రబాబు ధోరణి ఎలాగుందంటే అసలు మమతా బెనర్జీ అంటేనే ఎవరో తెలీదన్నట్లుగా ఉంది. ఇక్కడే అవసరానికి వాడుకుని తర్వాత వదిలేసే చంద్రబాబు నైజం బయటపడింది. 2019 ఎన్నికల్లో తన అవసరానికి మమతను బెంగాల్ నుండి చంద్రబాబు రప్పించారు. విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆమెతో ప్రచారం చేయించుకున్నారు. ఆమె కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడిని తిట్టడానికి అవకాశం వచ్చిందికదాని తన పర్యటనలో మోడిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పశ్చిమబెంగాల్ వెళ్ళి అక్కడ మోడిని నోటికొచ్చినట్లు మాట్లాడేసి వచ్చారు. బెంగాల్ కు వెళ్ళnaidu tdp westbengal mamata berarji bjp modi;cbn;mamata benerjee;benarjee;vijayawada;west bengal - kolkata;2019;telugu;smart phone;media;prime minister;chief minister;king;industry;fire;mamta mohandas;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు బుద్ధి మళ్ళీ బయటపడిందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు బుద్ధి మళ్ళీ బయటపడిందా ?naidu tdp westbengal mamata berarji bjp modi;cbn;mamata benerjee;benarjee;vijayawada;west bengal - kolkata;2019;telugu;smart phone;media;prime minister;chief minister;king;industry;fire;mamta mohandas;partyMon, 29 Mar 2021 05:00:00 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు మీద వాడుకుని వదిలేస్తారు అనే అభిప్రాయాం బలంగా ఉంది. దీనికి పార్టీ నేతలే చాలా ఉదాహరణలు చూపిస్తారు. ఎవరెన్ని ఉదాహరణలు చూపించినా తాజాగా ఆ అభిప్రాయం బలపడేందుకు చంద్రబాబే అవకాశం ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాలికి గాయమైంది. చాలామంది ఆమెను పరామర్శించారు. కానీ మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాత్రం కనీసం ఫోన్ కూడా చేయలేదు. పోనీ ప్రతిరోజు మీడియా సమావేశాలు పెడతారు కదా. అప్పుడన్నా మమతకు తగిలిన గాయం విషయంలో తన ఆందోళనను వ్యక్తంచేయలేదు.




చంద్రబాబు ధోరణి ఎలాగుందంటే అసలు మమతా బెనర్జీ అంటేనే ఎవరో తెలీదన్నట్లుగా ఉంది. ఇక్కడే అవసరానికి వాడుకుని తర్వాత వదిలేసే చంద్రబాబు నైజం బయటపడింది. 2019 ఎన్నికల్లో తన అవసరానికి మమతను బెంగాల్ నుండి చంద్రబాబు రప్పించారు. విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆమెతో ప్రచారం చేయించుకున్నారు. ఆమె కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడిని తిట్టడానికి అవకాశం వచ్చిందికదాని తన పర్యటనలో మోడిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పశ్చిమబెంగాల్ వెళ్ళి అక్కడ మోడిని నోటికొచ్చినట్లు మాట్లాడేసి వచ్చారు. బెంగాల్ కు వెళ్ళి తెలుగులో మోడిని తిడితే ఎవరికైనా అర్ధమవుతుందా ? అని కూడా అప్పట్లో చంద్రబాబు ఆలోచించలేదు.




అలాంటిది ఇపుడు మమత దీదీకి గాయమైనా చంద్రబాబు పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే మోడి అంటే భయమే. ఒకవైపు మోడి అంటే భయం, మరోవైపు మళ్ళీ నరేంద్రమోడికి దగ్గరవ్వాల్సిన చేస్తున్న ప్రయత్నాలు. తాను ప్రయత్నాలు చేయటమే కానీ మోడి అయితే అసలు చంద్రబాబు వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ఇపుడు మమత-మోడి మధ్య ఎన్నికల సందర్భంగా నిప్పులు రాజుకుంటున్నాయి. తానుగనుక మమతను పరామర్శిస్తే మోడికి ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతోనే దీదీవైపు అసలు చూడటమే లేదు.  బహుశా ఎన్నికల్లో మమత గనుక గెలిచి హ్యాట్రిక్ కొడితే అప్పుడు శుభాకాంక్షలు చెప్పటానికి కూడా వెనకాడడేమో.  




పవన్ ప్రచారంతో దెబ్బ పడేది ఆ పార్టీకేనా ?

బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్... పక్కా క్లారిటీతో జగన్ ?

టక్ జగదీష్ నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదల.....

ఇద్దరు సీతలు అక్కడి వారే .... ఎవరు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో మరి .... ??

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ గారి వీర ప్రేమగాధ..ఆరురోజుల్లోనే ఫ్లాట్!!

వామ్మో ... కొట్టుకుంటున్న పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ .... జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్న న్యూస్ ...??

భారీగా పెంచేసిన కృతి శెట్టి.. మిగతా హీరోయిన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేట్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>