MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0e32138f-ccbc-41b2-a029-19dafdebc097-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0e32138f-ccbc-41b2-a029-19dafdebc097-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో స్టార్ హోదా అనేది అంత సులువుగా రాదు. అయితే ఇప్పుడు చెప్పే కొందరి దర్శకులకి అటు హీరోతో మరియు ఆ హీరో వల్ల దర్శకుడికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడంటే సినిమా హిట్ అనే చూస్తున్నారు తప్పించి ఒకప్పుడు స్టార్ హీరో,స్టార్ దర్శకుడు అని అనేవారు. ఇప్పుడంటే రోజుకొక కొత్త దర్శకుడు వస్తున్నారు వెళ్తున్నారు. tollywood;pawan;chiranjeevi;ntr;prabhas;venkatesh;ram charan teja;kumaar;nagarjuna akkineni;ram gopal varma;shiva;karunakaran;allu arjun;arya;boyapati srinu;harish shankar;jayanth;kalyan;kodi ramakrishna;koratala siva;munna producer;puri jagannadh;ram pothineni;ramakrishna;ravi teja;rajamouli;shankar;sukumar;vamsi;vamsi paidipally;adinarayanareddy;cinema;rayalaseema;mirchi;industry;director;lord siva;hero;success;nandamuri taraka rama rao;research and analysis wing;tholi prema;aryaa;mass;badri;jayamఅటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?tollywood;pawan;chiranjeevi;ntr;prabhas;venkatesh;ram charan teja;kumaar;nagarjuna akkineni;ram gopal varma;shiva;karunakaran;allu arjun;arya;boyapati srinu;harish shankar;jayanth;kalyan;kodi ramakrishna;koratala siva;munna producer;puri jagannadh;ram pothineni;ramakrishna;ravi teja;rajamouli;shankar;sukumar;vamsi;vamsi paidipally;adinarayanareddy;cinema;rayalaseema;mirchi;industry;director;lord siva;hero;success;nandamuri taraka rama rao;research and analysis wing;tholi prema;aryaa;mass;badri;jayamMon, 29 Mar 2021 16:00:00 GMT
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హోదా అనేది అంత సులువుగా రాదు. అయితే ఇప్పుడు చెప్పే కొందరి దర్శకులకి అటు హీరోతో మరియు ఆ హీరో వల్ల దర్శకుడికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడంటే సినిమా హిట్ అనే చూస్తున్నారు తప్పించి ఒకప్పుడు స్టార్ హీరో,స్టార్ దర్శకుడు అని అనేవారు. ఇప్పుడంటే రోజుకొక కొత్త దర్శకుడు వస్తున్నారు వెళ్తున్నారు. వాళ్ళు చేసిన సినిమాలు నచ్చితే చూస్తున్నాం లేదంటే ఆ దర్శకుడి పేరే మర్చిపోతున్నాం.

ముందుగా వంశీ పైడిపల్లి -ప్రభాస్- కొరటాల శివ
ఈ ఇద్దరు దర్శకులు ప్రభాస్ తోనే తొలి సినిమాలను చేసారు. వంశీ పైడిపల్లి  'మున్నా' సినిమా చేయగా ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నటులతో సినిమా తీసి హిట్ కొట్టారు. ఇక కొరటాల శివ ప్రభాస్ తో 'మిర్చి' సినిమా తీశారు. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఆలా ప్రభాస్ ద్వారా ఇద్దరి దర్శకులకి మంచి పేరు వచ్చింది.

పూరి జగన్నాథ్-పవన్ కళ్యాణ్- కరుణాకరన్

ఈ ఇద్దరు దర్శకులు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసారు. పూరి 'బద్రి' సినిమా చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. అలాగే కరుణాకరన్ పవన్ తో  'తొలిప్రేమ' సినిమా చేయగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆలా వారిద్దరికీ సక్సెస్ రావడంతో పాటు పవన్ కళ్యాణ్ వీటితో స్టార్ హీరో అయ్యారు.

రాజమౌళి-ఎన్టీఆర్-వినాయక్

ఈ ఇద్దరు దర్శకులు కూడా ఎన్టీఆర్ తోనే తొలి సినిమాలు చేయగా అందులో 'స్టూడెంట్ నెంబర్ వన్'  మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రాయలసీమ నేపథ్యం లో వచ్చిన 'ఆది' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఆది సినిమా లో చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియోన్స్ ని బాగా ఆకట్టుకోగా ఎన్టీఆర్ ని స్టార్ హీరోను కూడా చేసింది.

ఇదిలా ఉండగా కొందరు హీరోలు దర్శకులకి మొదటి అవకాశాన్ని ఇస్తుంటారు మరియు దర్శకులు కూడా హీరోగా సినిమాల్లో పరిచయం చేస్తుంటారు. ఆ విధంగా చూస్తే విక్టరీ వెంకటేష్ 'ప్రేమించుకుందా రా' అనే సినిమాతో జయంత్ ను దర్శకుడిగా పరిచయం చేయగా, మెగాస్టార్ చిరంజీవి ని హీరోగా 'ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య' అనే సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ  పరిచయం చేసారు. అలాగే 'ఆర్య' సినిమా ద్వారా బన్నీ సుకుమార్ ని పరిచయం చేయగా, రవితేజ హరీష్ శంకర్ మరియు బోయపాటి శీను ఇద్దరి దర్శకులని పరిచయం చేసారు. అంతేకాకూండా భారతీయ సినిమాల్లోనే ట్రెండ్ సెట్టర్ గా చెప్పబడే 'శివ' అనే సినిమా ద్వారా నాగార్జున రామ్ గోపాల్ వర్మ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు.


సెక్సియస్ట్ బోల్డ్ మ్యాన్ గా ప్రిన్స్.. !!

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకి ప్రేక్షక దేవుళ్ళ షాక్.. విషయం లేపోతే అంతే మరి !

విడుదలైన తమన్నా లెవెంత్ అవర్ టీజర్....కాజల్ లాగా అయితే కాదు గా??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>