PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు కొన్ని పార్టీలు కాస్త గట్టిగానే కష్టపడుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కాస్త బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కొన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టడంతో సీఎం కేసీఆర్ కూడా కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం రాజకీయtrs,ts;kcr;bharatiya janata party;telangana;huzur nagar;chief minister;parliment;karimnagar;partyకరీంనగర్ లో నలుగురు ఎమ్మెల్యేలు అవుట్...?కరీంనగర్ లో నలుగురు ఎమ్మెల్యేలు అవుట్...?trs,ts;kcr;bharatiya janata party;telangana;huzur nagar;chief minister;parliment;karimnagar;partyMon, 29 Mar 2021 19:10:00 GMTముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు కొన్ని పార్టీలు కాస్త గట్టిగానే కష్టపడుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కాస్త బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను ఇబ్బంది పెట్టేందుకు కొన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టడంతో సీఎం కేసీఆర్ కూడా కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు.

అయితే తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల ఆధారంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం సదరు ఎమ్మెల్యేలు పార్టీ లో ఉండడానికి ఆసక్తి చూపించడం లేదని త్వరలోనే భారతీయ జనతా పార్టీలో కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు చర్చలు జరుపుతున్నారని సమాచారం.

రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని అంశాలను టిఆర్ఎస్ పార్టీ చాలావరకు జాగ్రత్త తీసుకోవాలి. కానీ సీఎం కేసీఆర్ తప్పులు ఎక్కువగా చేయడం భారతీయ ప్రధానంగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. టిఆర్ఎస్ పార్టీలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ మారిపోయే అవకాశం ఉండవచ్చని... కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎటువంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక సీఎం కేసీఆర్ కూడా కొంత మంది మీద నిఘా పెట్టారు.


చిరంజీవి బాబీ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>