BusinessHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/business-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/business-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో దిగ్గజ బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో ఏళ్ల నుంచి బీమా అంటే అందరికీ గుర్తొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం ప్రజల్లో అంతలా నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇక ఎన్నో ఏళ్ల నమ్మకం అటు పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందరికీ కూడా వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. వివిధ రకాల పాలసీలు అందించడం ద్వారా అటు పాలసీదారులకు ఆర్LIC;lic;letterఅదిరిపోయే ప్లాన్.. పదివేలతో రెండు లక్షఅదిరిపోయే ప్లాన్.. పదివేలతో రెండు లక్షLIC;lic;letterMon, 29 Mar 2021 14:48:41 GMTప్రస్తుతం దేశంలో దిగ్గజ బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో ఏళ్ల నుంచి బీమా అంటే అందరికీ గుర్తొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం ప్రజల్లో అంతలా నమ్మకాన్ని ఏర్పరచుకుంది. ఇక ఎన్నో ఏళ్ల నమ్మకం అటు పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందరికీ కూడా వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. వివిధ రకాల పాలసీలు అందించడం ద్వారా అటు పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడమే కాదు పాలసీదారుల కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత కల్పించేందుకు సిద్ధమవుతోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.



 అయితే ఇప్పటికే ఎల్ఐసి ఎన్నో రకాల పాలసీలు అందిస్తూ ఉండగా ఇందులో మైక్రో బడ్జెట్ ప్లాన్ కూడా ఒకటి. తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది మెచ్యూరిటీ సమయంలో డబ్బులు కూడా ఎక్కువగా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పాలసీదారుడు ముందుగానే చనిపోతే ఇక పాలసీ డబ్బులు మొత్తం కుటుంబ సభ్యులకు లభిస్తాయి. ఇది నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పవచ్చు ఇక ఈ పాలసీ తీసుకోవడం ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఓవైపు రక్షణతో పాటు మరోవైపు రాబడి కూడా లభిస్తుంది



 ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ పై లోన్ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది తక్కువ ఆదాయం కలిగిన వారికి ప్రయోజనం కలిగే విధంగా ఎల్ఐసి పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతేకాదు ఈ పాలసీ తీసుకున్న వారు పన్ను మినహాయింపు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.18 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ పాలసీని తీసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కనిష్టంగా 50,000 గరిష్టంగా రెండు లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు ఇక ఈ పాలసీ టర్మ్ 10 నుంచి 15 ఏళ్ళ వరకు ఉంటుంది. 55 ఏళ్ల లోపు వయసు కలిగిన వారందరూ కూడా ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులె. ఒకవేళ మీ వయస్సు ఇప్పుడు 25 ఏళ్ళు అనుకుంటే.. మీరు రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఇప్పుడు సంవత్సరానికి రూ.10,320 ప్రీమియం చెల్లించాలి. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలకు పైగా లభిస్తాయి.



చిరంజీవి బాబీ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>