BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/eye-kindha-ubbinatlu8cf56c30-e847-411c-971e-4982e7ba8ec6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/eye-kindha-ubbinatlu8cf56c30-e847-411c-971e-4982e7ba8ec6-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మనం చాలా మందిని గమనిస్తూనే ఉంటాం. అందులో కొంత మందికి కళ్ళకింద నల్లటి వలయాకారంలో మచ్చలు ఉంటే, మరి కొంత మందికి కళ్లకింద చర్మం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. అయితే కళ్లకింద చర్మం ఉబ్బినట్టుగా కనిపిస్తే, దానిని కూడా ఒక సమస్యగానే పరిగణించాలి. ముఖ్యంగా నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. అయితే మరి కొంతమందికి రాత్రంతా హాయిగా నిద్ర పోయి, ఉదయం లేచేసరికి కళ్ళ కింద చర్మం ఉబ్బినట్లు గా అనిపిస్తుంది. అయితే అలాంటప్పుడు చల్లని నీటితో ముఖాన్ని ;doctor;aqua;coriander.;dehydrationకళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉందా..? అయితే ఇలా చేయండి..?కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉందా..? అయితే ఇలా చేయండి..?;doctor;aqua;coriander.;dehydrationMon, 29 Mar 2021 09:30:00 GMTప్రస్తుత కాలంలో మనం చాలా మందిని గమనిస్తూనే ఉంటాం. అందులో కొంత మందికి కళ్ళకింద నల్లటి వలయాకారంలో మచ్చలు ఉంటే, మరి కొంత మందికి కళ్లకింద చర్మం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. అయితే కళ్లకింద చర్మం ఉబ్బినట్టుగా కనిపిస్తే, దానిని కూడా ఒక సమస్యగానే పరిగణించాలి. ముఖ్యంగా నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. అయితే మరి కొంతమందికి రాత్రంతా హాయిగా నిద్ర పోయి, ఉదయం లేచేసరికి కళ్ళ కింద చర్మం ఉబ్బినట్లు గా అనిపిస్తుంది. అయితే అలాంటప్పుడు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే, ఈ సమస్య తగ్గిపోతుంది. చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా కళ్లకింద చర్మం ఉబ్బినట్లుగా ఉంటే,  దానిని సమస్యగా పరిగణించాలి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే, ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. చర్మం మామూలు స్థితికి చేరుకుంటుంది. అయితే ఆ చిట్కా ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

 కావలసిన పదార్థాలు :
 దోసకాయ - 1
 సెలెరీ ఆకులు - 2
 కొత్తిమీర - కొద్దిగా
 టొమాటో - 1
 బత్తాయి పండు- 1
 నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్.

తయారీ విధానం:
పైన సూచించిన కూరగాయలు అన్నింటిని శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల  కళ్ళకింద ఉబ్బిన చర్మం క్రమంగా మామూలు స్థితికి చేరుకుంటుంది.
ఇందులో ఉండే అధిక నీటి శాతం శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేలా చేస్తుంది. ఇక కొత్తిమీర మూత్రపిండాల ద్వారా విషపదార్థాలను బయటకు పంపించడం లో మొదటి పాత్ర వహిస్తుంది.


అయితే ఇవన్నీ చేసినా కూడా కళ్ళ కింద చర్మం ఉబ్బినట్లు ఉండి దురద, మంట, చికాకు వంటివి వస్తుంటే,  వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే కళ్ళకింద ఉబ్బిన చర్మం అందవిహీనంగా కనబడేలా చేస్తుంది. కాబట్టి అందంగా కనిపించాలంటే మాత్రం ఈ ఉబ్బిన చర్మాన్ని మామూలు స్థితికి తీసుకురావాలి..




ఏపీలో ఇదే తొలిసారి.. భయపడిపోతున్న ప్రజలు..?

పార్టీలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా బాబు అంతేనా...?

కొత్త పార్టీ యోచనలో కొండా! ఈటల, మల్లన్నతో చర్చ

యాంకర్స్ కి షాకిస్తున్న అనసూయ ఏం చేసిందో చూడండి..!

టీకా పంపిణీలో తెలంగాణ వెనకపడిందా..?

కాంగ్రెస్ నేతలకు జానారెడ్డి షాక్...?

టీడీపీ ఎమ్మెల్యేతో పవన్ చర్చలు...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>